ఈనెల 8న మహా శక్తివంతమైన మహా శివరాత్రి రాబోతోంది. ఈ మహాశివరాత్రి లోపు ఎవరైతే ఈ పవిత్ర కథలను వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది. మహాశివరాత్రి లోపు ఈ వీడియో చూస్తే చాలు,

ఈ వీడియో మీ కంట పెడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. శివరాత్రి లోపు ఈ కథలు వింటే మహాపాపాలైన కాలి బూడిద అయిపోతాయి. ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది శివ అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, భక్తి గీతాలు పాడుతూ ఉండేది.

ఒక రోజు పూజ మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న, ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ, శివుడికి తల్లి లేదేం శివుడి పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, స్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఒంటికి బూడిద రాసుకుంటాడు, తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా?

విషయం తాగనిచ్చేదా, ఇలా భిక్షాటన చేయనిచేత ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది. తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది, పెళ్లి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం, శివుడికి తల్లి లేకపోవడం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరు ఎందుకు నేనే తల్లిని అవుతాను శివుడిని పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది. బెజ్జమహాదేవి అనుకున్నదే తడువుగా శిశువు అంతా పరిమాణం గల శివుడు ప్రతిమను తయారు చేసింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది,

కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయించింది నలుగుతూ శరీరమంతా కూడా రుద్దింది. దోసెలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది, కళ్ళల్లోకి నీరు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డంపెట్టి స్నానం చేయించింది. స్నానమైన తర్వాత చెబుతూ నీళ్లు తీసుకుని శివుడి చుట్టూత తిప్పి దిష్టి తీసింది. మెత్తటి గుట్టతో ఒళ్ళు తుడిచింది తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడకుండా పెట్టింది. ఊపుతూ జోల పాట పాడింది మూడు కన్నులకు కాటుక పెట్టింది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది, ఒకవేళ నువ్వు ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది. ఇలా రోజు అనేకములైన బాల్యకచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంది..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…