గుండె మన శరీరంలో ఒక ముఖ్య మైన భాగం అని చెప్పొచ్చు. మనం ఆరోగ్యం గా జీవించాలంటే హృదయం చాలా ఆరోగ్యం గా ఉండాలి. ఆహారంలో పిజ్జా బర్గర్లు ఇలా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన,

గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నట్టు వైద్యులు సూచిస్తున్నారు… అవుట్
సైడ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెపోటు ప్రమాదం అధిక రెట్లు
సంభవిస్తుం దట.

గుండె ఆరోగ్యం గా ఆరోగ్యం గా ఉండాలంటే ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి
ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.మనకు జబ్బులు వచ్చే ది ఓన్లీ మనం తినే ఫుడ్ వల్లే..
బయట దొరికే పానిపూరి తినడం లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతున్నాయి.. అసలు ముఖ్యం గా
బంగాళదుంప,రోటి లు పండ్లు కూరగాయలు వాటిల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ పదార్థాలు గుండెను
ఆరోగ్యం గా ఉంచుతాయి.

ముఖ్యం గా ప్రతిరోజు దాని దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యా నికి చాలా మేలు జరుగుతుంది. హార్ట్ స్ట్రో క్ వచ్చే ముందు మైకం, శ్వా స ఆడక పోవడం, చాతిలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మనం మన గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెం ట్లు రక్తం పల్చబడడానికి సహాయపడుతుంది. దీని ద్వారా గుండ ఆగిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఆరోగ్యం గా ఉండడమే కాకుండా ఇతర వ్యా ధుల నుంచి బయటపడేలా చేస్తుం ది. దానిమ్మ జ్యూస్ బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. ప్రతి రోజు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రక్తం లేని వారికి కూడా ఈ జ్యూస్ తాగడం వలన ఆ సమస్య నుం చి బయటపడవచ్చు… ఈ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల జీవక్రియ
మెరుగు పడుతుంది.. పోట్ట సంబంధిత వ్యా ధులు కూడా తగ్గుతాయి.