దేశంలో ధరలు బగ్గుమంటున్నా వేల, కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. ఇవ్వాల్టి నుంచి నాణ్యమైన సన్న బియ్యం కేవలం 29 రూపాయలకే ఇవ్వనున్నట్లు నిర్ణయించింది.

ఇటీవల కాలంలో ధరల పెరుగుదల అమాంతం పెరిగిపోయింది, పేద మధ్యతరగతి ప్రజలకు అమాంతం ధరలు అందని ద్రాక్షలా కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు వరదల వల్ల పంటలు దెబ్బతిని, దేశవ్యాప్తంగా బియ్యం ధరలు ఆకాశాన్ని ఉంటాయి.

అంతేకాకుండా కొనే స్తోమత లేక కడుపునిండా తినలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అతి తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది.

అందుకోసం భారత రైసు బ్రాండ్ ను అందరు బాటలోకి తెచ్చింది. బ్రాండ్ బియ్యం కిలో 29 రూపాయలకే అందించనున్నట్లు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. భారత్ రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. 5 కిలోలు 10 కిలోల ప్యాకెట్ల చొప్పున అందుబాటులో ఉంచనుంది.

లాంఛనంగా నిర్వహిస్తున్న భారత్ కొన్ని కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తారు. ఎన్ సి టి ఎఫ్ కేంద్రీయ సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి. వాటిలో మాత్రమే భారత్ బియ్యం అందుబాటులో ఉంటాయి. మీ సమీప ప్రాంతాలలో ఆ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో, ఆరా తీసి భారత్ రైస్ ని పొందవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే భారత్ రైస్ పేరుతో అతి తక్కువకు బియ్యం అందిస్తున్నట్లే, పప్పు అందిస్తోంది, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ వీట్ వేర్లతో ఒక బ్రాండ్ ను తీసుకువచ్చింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.