ఇలాంటి నాలుగు ఇళ్లకు లక్ష్మీదేవి అస్సలు రాదు. వీరు ఎప్పుడూ పేదరికం అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న

ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు, అన్నీ లభిస్తాయంటారు.

మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయే నమః అనే నామం కూడా ఉంది, దీనికి కారణమేమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో, ఆ దేవుని తత్వము ఉపాసుకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి.

శ్రీ లక్ష్మీ ఉపాసన చేసిన ధనక్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గించిన అహం జాగృతమే ఆ దేవత తత్వము ఉపాసుకుని వదిలి వెళుతుంది. అప్పుడు సొంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనట్లయితే తను శ్రీమహావిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు,

మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈరోజుల్లో డబ్బులు లేనిదే ఏ పని జరగదు కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది. కొంతమంది దగ్గర అస్సలు 70 నిలవదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా, ఎవరిమీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గర డబ్బు నిలిచి ఉంటుంది. మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఇది చేయండి అది చేయండి అని కానీ అవేమీ అవసరం లేదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…,