ముసలోళ్ళు అయినంక ఒక మనిషి బయట వాళ్ల కంటే, ఇంట్లోళ్ళతోనే ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటుండు. ఎంతమంది ఇండ్లలో చూస్తాలేము.

అత్తమామల్ని రాచిరంపాన పెట్టే కోడలు, అమ్మ అయ్య లకు బుక్కడంత బువ్వవే కూడా పెట్టకుండా చీకొట్టే కొడుకుల ముచ్చట్లు ఎన్నో, మన వార్తలు మంచానా పడ్డ మామను తగలబెట్టేటందుకు కోడలు.

ఎంతకు తెగ పడ్డది ఏడైందో ఏమో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నది. ఈ వీడియో మంచాల పడ్డ మామని తగలబెడదామని, బట్టలు కాల్చి బెడ్ పైన పడేసింది. మహాతల్లి ఇక ఆమె భర్త ఉండి. మా నాయనని ఎందుకట్లా చేస్తున్నావే అంటే,

ఈ ముసలోడు ఏం గింత తిననిస్తలేదని, కాలబెట్టిన హనీ తిట్టుకుంటా మొగుడు తోటి పంచాది పెట్టుకున్నది. మహాతల్లి ఎంత అబద్ధాలు ఆడకే మా నాన్న అట్లా చేయడు, నువ్వు అన్ని కథలు పడకు అని వాళ్ళ ఆయన ఇదంతా వీడియో తీసుకుంటా, పెళ్ళాం తోటి పంచాది పెట్టుకున్నాడు. అయినా కూడా మొగాన్ని మొత్తానికి బేకర్ గాని చేసింది.

మామని తగలబెట్ట చూసింది ఇలాంటి మహాతల్లిని, నీ పని పాత్ర పెట్టమని చేసే పని నా ఇది గిద్ద దుర్మార్గం ఏంది అమ్మ అని, ఈ వీడియో చూసినోళ్లు అంతా మస్తుగా తిట్టిపోస్తున్నారు. ఇంటర్నెట్ల ఆ టైం టు మర్డర్ కేసు పెట్టి లోపల ఎయ్యాలి,. ఏమని అని మస్తుగా డిమాండ్లు చేస్తున్నారు. కచ్చితంగా ఇదంతా సీరియల్ ప్రభావమే ఉంటది అని, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా గిట్లున్నారు, కొంతమంది కోడలు.

https://youtu.be/6mX8Uvo9Ro0