ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో ఎలా వినియోగించుకుంటున్నారు, అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా యువతి యువకులు సోషల్ మీడియాకి బానిసలైపోయారు.

అంటూ ప్రాణాలని సైతం లెక్కచేయకుండా పాపులర్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక యువతి రీల్స్ చేయడం తన పోలీస్ ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. కాస్కన్ షీలా కి చెందిన ఆర్తి సోలంకి అనే కానిస్టేబుల్ నేటితరం యువతి అసలైన నిర్వచనం.

ఆమెకు ఇన్స్టాల్ రిలీస్ చేయడం ఎప్పటినుంచో అలవాటు, నిత్యం ఏదో ఒక వీడియోను జనాలతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ యువ ఇటీవల యావ ఎక్కువ పోవడంతో ఇటీవల ఒక రోజు ఆమె ఏకంగా పోలీస్ యూనిఫామ్ ధరించి, వీడియో రికార్డు చేసింది.

అమితాబచ్చన్ శత్రువు కృష్ణ నటించిన 1984 ఒక సినిమాలోని పాటకి వీడియో చేసింది. ఆ తర్వాత దాన్ని నెట్టింట పంచుకుంది, ఒక పోలీసు ఇలాంటి వీడియో చేస్తే జనాలు ఊరుకోరు కదా, అందుకే వీడియోను విపరీతంగా వైరల్ చేశారు. బోలెడన్ని కామెంట్స్ లైక్ లతో రచ్చ రచ్చ చేశారు.

ఇదే చివరికి ఉద్యోగానికి ఎసరు వచ్చింది. ఆమె వీడియో పోలీసులు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో, వారు ఆర్తిని సస్పెండ్ చేశారు. అంతే కాకుండా డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ కూడా ప్రారంభించారు. దీంతో ఆర్తి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఆమె ఉదాంతం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది…

https://youtu.be/VEZYJ-PKcVg