మన ఆరోగ్యం కోసం మార్కెట్లో దొరికే ఆయిల్ అనేది ఎక్కువగా వాడుతుంటారు ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కానీ వందలు వేలు ఖర్చు పెట్టికొంటూనే ఉంటాం. అయితే అలాంటి వాళ్ళు ఖరీదైన ఆయిల్స్ కొనుక్కునే బదులు మన ఇంట్లోని సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు. ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా ఆనియన్ హెయిర్ ఆయిల్.

ఆనియన్ హెయిర్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి మనకు కావాల్సింది ఉల్లిపాయలు మీరు పింక్ కలర్లో ఉండే ఉల్లిపాయను ఈ ఆయిల్ కోసం తీసుకోవాలి. తెలుపు రంగులో ఉండే ఉల్లిపాయలు అసలు వాడొద్దు. చిన్న ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోండి అదే పెద్దవైతే ఒక ఉల్లిపాయ తీసుకొని పైన ఉన్న పొట్టును తీసి వేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తున్న ఈ ఉల్లిపాయలు మీరు మిక్సీలో కానీ గ్రేటర్లో కానీ వేసుకొని ఈ ఉల్లిపాయ మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టుకోండి, అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఆవనూనె మీరు ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాముల ఆవాల నూనె తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు ఆవనూనె బదులుగా కొబ్బరి నూనె అయినా సరే ఉపయోగించుకోవచ్చు. అయితే పూర్వ కాలంలో ఎక్కువగా ఆవనూనెతో ఈ నూనెని తయారు చేసే వాళ్ళు.

ఇప్పుడు ఈ నూనెలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ మిశ్రమాన్ని యాడ్ చేయాలి అయితే గుర్తు పెట్టుకొండి సన్నని మంట మీద మాత్రమే ఉంచాలి. మరీ వేడి అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ను యాడ్ చేయకూడదు. నూనె వేడి అవకముందే గరిటెతో తిప్పుతూ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే మీరు మంట ఎక్కువగా పెడితే ఉల్లిపాయల్ని త్వరగా వేడి అయిపోతుంది. దీన్ని కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు కలిపెడుతూనే ఉండాలి.

ఉల్లిపాయలు నూనెతో కలిపి రాసుకుంటే మన జుట్టు ఊడటానికి 90 శాతం వరకు అరికట్టవచ్చు ఇక మిగతా 10 శాతం అనేది మీరు ఈ డైట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉల్లిపాయ లో ఉండే పోషకాలు చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది ముఖ్యంగా వీటిలో కొన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇవి మన చుట్టూ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో ఉండే సల్ఫర్ అనేది మన జుట్టుకు తగినంత పోషణ ఇచ్చి మన జుట్టు పొడవుగా హెల్తీగా పెరిగేటట్లు చేస్తుంది. అలాగే ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి మన జుట్టు కుదుళ్లు దృఢంగా చేస్తాయి. ఉల్లిపాయను తలకు రాసుకుంటే దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అలాగే వెంట్రుకలు కూడా బలహీనంగా లేకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఇప్పుడు మనం గ్యాస్ మంట ఆఫ్ చేసుకుని ఒక మూత ఉంచుకోవాలి కనీసం ఒక రెండు మూడు గంటలు ఇలాగే ఉంచేయాలి. ఒక వారానికి సరిపడా మాత్రమే ఆయన తయారు చేసుకొని ఒక గాజు బూటీలే లో స్టోర్ చేసుకొని ఉపయోగించాలి. ఆయిల్ మీరు ఎక్కువ మోతాదులో మీ జుట్టుకు రాయాల్సిన అవసరం లేదు ఇది మోతాదులోనే మీ జుట్టుకు రాస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ ఆయిల్ రాసుకోవాలి అనుకున్నప్పుడు వేడి చేయాలి అంటే కొద్దిగా వేడి నీటిలో కొద్దిగా గోరువెచ్చగా అయ్యేవరకూ వేడి చేయాలి. ఇలా మీరు అనుకున్నప్పుడు కొద్దిగా వేడి నీటిలో వేడి చేసి అప్లై చేసుకోండి. తర్వాత మీరు ఈ నూనెను కనీసం రెండు లేదా మూడు గంటలపాటు అలాగే ఉంచుకోవచ్చు. లేదా అప్లై చేసుకుని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే మీరు తలస్నానం చేయవచ్చు.