ప్రకృతిలో దొరికే అద్భుతమైన పదార్థం ఉప్పు. ఉప్పులేని ఆహార పదార్థాలను తినడానికి ఎవరు ఇష్టపడరు. అప్పుడు వచ్చికే కాదు, ఆరోగ్యానికి మంచిదే శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలను ఇస్తుంది.

అయితే మోతాదుకు మించి ఉప్పు వాడితే మాత్రం, అనారోగ్యానికి గురికాక తప్పదని డాక్టర్లు చెబుతున్నారు. పింక్ బ్లాక్ సాల్ట్ వాడితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. పింక్ బ్లాక్ సాల్ట్ రుచికే కాదు ఎన్నో వ్యాధులను నయం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇన్నాళ్లు సూపర్ మార్కెట్ల కి పరిమితమైన పింక్ బ్లాక్ సాల్ట్ ఎప్పుడు, హైదరాబాద్ రోడ్లమీద తక్కువ ధరకే దొరుకుతుంది. వీటి ప్రయోజనాల గురించి తెలిసినవారు, కొనుగోలు చేస్తుంటే, తెలియని వారు అది ఏమిటా అని ఆరా తీస్తున్నారు.

ప్రజల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడంతో ఉప్పు వాడకంలోనూ చాలా మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పింక్ బ్లాక్ సాల్ట్ వాడకాన్ని పెంచారు. ఈ మార్కెట్ని జయించిన పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన కొందరు, వ్యాపారులు ఆ రాత్రి తీసుకువచ్చి రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు.

నాంపల్లి మెహిదీపట్నం కెపిహెచ్బి లింగంపల్లి తదితర ప్రాంతాలలో ఏవేక్రయాలు జోరుగా సాగుతున్నాయి.ఈ పింకు బ్లాక్ సాల్టు పాకిస్తాన్లోని లభ్యమవుతుందని, తాము పంజాబ్ నుంచి దీనిని తీసుకువచ్చి, విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. పింకు సాల్టు కిలో 80 రూపాయల వరకు ధర పలుకుతుండగా, బ్లాక్ సాల్ట్ 100 నుండి 120 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. porthi సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.