వాస్తు శాస్త్రంలోని ఈశాన్య మూలలో ప్రతి ఇంట్లో కూడా దేవుని పెట్టాలి అనుకుంటూ ఉంటారు. ఈశాన్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రంలో ఈశాన్యం అటువంటిది తూర్పు ఉత్తరానికి మధ్య ఉండే కోణాన్ని ఈశాన్యం అని పిలుస్తూ ఉంటారు. అత్యంత ప్రధానమైనటువంటి ఈ యొక్క కోణం ఈశాన్యం వైపున స్థలం వంటిది. ఈశాన్యం మూలలో అసలు ఉండకూడదు అంటే ఏమిటో తెలుసుకోవడం వల్ల ఒక మంచి అవగాహన వస్తుంది. ఈశాన్యంలో బరువు అనేది ఉండకూడదు, తర్వాత అక్కడ ఉండవలసినవి నీరు వంటివి మాత్రమే. అక్కడ ఉండవలసిది బరువులు ఉండకూడదు అన్నప్పుడు దాంట్లో మెట్లు అనేది ఉండకూడదు.

అదే ప్రకారంగా ఫోట్కో కు అలాంటివి ఇలాంటివి వచ్చినా కూడా ఈశాన్యంలో పెడుతూ ఉన్నారు చాలా ఎక్కువమంది. ఈ మధ్య కాలంలో చేస్తున్న తప్పు అది. ఆ ఫోట్కో కు కూడా ఈశాన్యం వైపు ఉండకూడదు. తూర్పు లోని, ఉత్తరం లోని మధ్యలో ఉండొచ్చేమో కానీ, ఈశాన్యంలో మాత్రం ఉండకూడదు. తరువాత ఇంకొక ప్రధానమైనటువంటి దోషం ఏమిటంటే ఈశాన్యం లో కాళీ ఉండాలి అన్న ఉద్దేశంతో కారు పార్కింగ్ కోసం కూడా పెడుతున్నారు, కానీ అక్కడ నార్త్ ఈస్ట్ కటింగ్ దోషo వచ్చి అనేక మైనటువంటి దోషాలకు కారణమవుతుంది. అది ఇది చాలా ఎక్కువ భాగం కనపడుతున్నటువంటి దోషం. తర్వాత ఈశాన్యంలో ఉండవలసినవి ఏమిటి అంటే నీరు ఉండొచ్చు.

అది కూడా సంపు కానీ బోర్వెల్ కానీ లేకపోతే ఓపెన్ వెల్ కానీ దాన్ని కూడా స్థలం యొక్క కోణాల్ని ఇంటి యొక్క కోణాన్ని వీటన్నింటిని కూడా మనం పరిశీలించుకుని ఇంటి యొక్క తూర్పు వెడల్పు మొత్తం వెడల్పు తీసుకుంటే కనుక ఉత్తర అర్ధ భాగాన్ని మనం ఈశాన్యంగా, మనం రిఫర్ చేసుకుంటే ఉత్తర ఈశాన్యం అర్ధ భాగంలో అది కూడా తూర్పు గోడ కి, ఉత్తరం గోడకి రెండింటికి ఏ మాత్రం అటాచ్ కాకుండా, అదే కానీ అదే కార్నర్ లో వచ్చే విధంగా మన ఓపెన్ వెల్ గాని బోర్వెల్ కానీ అక్కడ తగ్గించుకోవడం అనేటువంటి ది మనకి శ్రేయోదాయకం.

మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి