అబ్బాయిలు ఉండే ఇంటికి సాయంత్రం సమయంలో ఎవరైనా అమ్మాయి వస్తే ఇక వారికి వెంటనే పెళ్లి చేసేస్టారు. సూర్యాస్తమయం తర్వాత అబ్బాయిల ఇంటికి అమ్మాయిలు వస్తే, వారికి ఇక పెళ్లి జరిగి పోయినట్లే.

వారికి మైనారిటీ తీరకపోయినా సరే, బాలికలు అయినా సరే, వారికి పెళ్ళి చేసే ఆచారం ఇండోనేషియాలో నేటికీ కొనసాగుతుంది. సూర్యాస్తమయం తర్వాత అబ్బాయిల ఇంటికి అమ్మాయిలు వెళితే ఇక ఆమె అతని భార్య అయిపోయినట్టే. ఈ ఆచారంలో సదరు అమ్మాయి, అబ్బాయి, వయసు కూడా పట్టించుకోరు.

సాంప్రదాయం పేరుతో బాల్య వివాహాలు జరుగుతుండడంతో ఈ సాంప్రదాయం పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినా సరే ఆచారం పేరుతో ప్రజలు దేశంలోని చాలా ప్రదేశాలలో దీన్ని పాటిస్తున్నారు. అటువంటిదే ఒక 15 ఏళ్ల బాలుడి తో, 12 సంవత్సరాల బాలికను, వివాహం జరిపించిన సంఘటన మరో సారి బయటకు వచ్చింది. ఇండోనేషియా లో పురాతన కాలం నుంచి కొనసాగుతోంది ఈ సాంప్రదాయం. ఈ వింత ఆచారం గురించి ఆ 12 ఏళ్ల బాలిక ప్రపంచానికి తమ పరిస్థితి పరిచయం చేసింది. వివరాల్లోకి వెళితే, ఇండోనేషియా లో ఒక గ్రామంలో నూర్ ఫరవాత్ అనే ఏడేళ్ల బాలిక, తన స్నేహితుడైన పదిహేనేళ్ల సుహాయ్మీ, ఇంటికి వెళ్ళింది.

ఆమె తరువాత తన ఇంటికి లేటుగా వెళ్ళింది, లేట్ అంటే నైట్ 7:30 గంటలకు ఇంటికి వెళ్ళింది. దీంతో కూతురు పై తల్లి దండ్రులు అంత ఎత్తున ఎగిరి పడ్డారు, ఇప్పటివరకు ఎక్కడ ఉన్నావ్ అని, ఎక్కడి నుంచి వస్తున్నావ్, అని నిలదీశారు. దానికి ఆమె నా ఫ్రెండ్ అయినా సుహాయ్మీ ఇంటికి వెళ్లాలని, ఇప్పటి వరకూ తన ఇంట్లో ఉన్నాను అని, ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను అని చెప్పింది. దీనితో ఆ పెద్దలు సుహాయ్మీ తో తన పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఇది జరిగిన నాలుగవ రోజే, స్థానిక సాంప్రదాయం ప్రకారం ఇద్దరికీ బాల్య వివాహం చేసేశారు. ఆ తరువాత ఏమి జరిగిందంటే.. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.