జెర్రీ ఈ మాట వినగానే మన మనసులో ఓ వికృతాకార జీవి మెదులుతుంది.వింటేనే భయం వేస్తుంది తలచుకుంటేనే అలా భయపడే మనం నిజంగా జెర్రీ వాళ్ళ దగ్గరకు వస్తే ఇక ఆగం వెంటనే చెప్పు తీసుకొని చంపేస్తాం. ఎందుకంటే విషపూరితమైన ఆ ప్రాణి మనల్ని కుడుతుందేమో అనే టెన్షన్,

కానీ చెరువులు మనుషుల్ని కొట్టే సందర్భాలు చాలా తక్కువ జరిగుడితే ప్రాణాలు పోవు నొప్పి మాత్రమే ఉంటుంది. దాని విషయాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. సాధారణంగా జర్రులు రాళ్ల కింద ఉంటాయి. వానాకాలంలో రాళ్ళ కిందకు నీరు రాగానే అక్కడ ఉండలేక వేరే ప్రదేశం వెతుక్కుంటూ ఉంటాయి.

అలాంటి సందర్భంలో అవి ఇళ్లల్లోకి వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా బయటకు పంపాలే గాని చంపకూడదు అంటున్నారు పరిశోధకులు.జర్రిని మనం ఏ పేపర్ పైకు ఎక్కించి జాగ్రత్తగా బయట పారేయలేం ఎందుకంటే అవి చాలా వేగంగా వెళ్తాయి సెకండ్ కు 1.3 అడుగులు వెళ్తాయి. వాటిని దారి మళ్లించేందుకు ఏ కర్ర ఉపయోగిస్తూ బయటకు లేదా చేయాలి.

మన అందరి ఇళ్లల్లో చాలాసార్లు జర్నీ కనిపిస్తూ ఉంటుంది చాలా వరకు బాత్రూంలోనే ఇది కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో సెయింట్ పెయిడ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే శతపాతం అని అర్థం జర్రలకు పాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని శతపాదం అని పిలుస్తూ ఉంటారు. సేంక్ పెడ్ అనేది చాలా అధిక సంఖ్యలో కాళ్ళను కలిగి పిల్ల దగ్గర నివసించే కీటకం ఇది అన్ని సీజన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది.

ఇది ఒక విషపూరితమైన పురుగు కానీ ఈ జర్రెలు చీకటి మరియు తడిగా ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అందువల్లే ఇవి ఎక్కువగా వంటగదిలోనికి బాత్రూం లోనికి వచ్చి మూలల్లో దాక్కుంటాయి.. ప్రదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంతకీ ఈ శతపాదం ఇళ్లల్లోకి వస్తే శుభం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.