పొట్ట అనేది ఉబ్బు గా ఉండడం, కొలెస్ట్రాల్ అనేది పెరిగింది అనడం, కొంతమంది 85 , 95 ,100 , 125 , 130 ,కిలోలు కూడా ఉన్నటువంటి పర్సన్స్, మన తెలుగు ప్రజలను గమనించడం జరుగుతుంది, వాటికి ముఖ్యంగా ఏంటంటే, శరీరం యొక్క ఏంటే ఎలాంటి అలసట లేక, అంటే ఎలాంటి ఎక్సర్సైజులు లేక, వారు దొరికింది దొరికినట్టు తినడం, విపరీతంగా, విపరీతమైన సమయాలలో తినడం, మూలంగా వారి యొక్క పొట్ట పెరగడమే కాకుండా, శరీరం యొక్క బరువు అనేది, జనరల్ గా పెరుగుతుంది,

అటువంటి సమస్యలు లేకుండా ఉండే టందుకు, ముఖ్యంగా ఏమిటంటే, ప్రతి రోజు 20 , 25 సంవత్సరాలు దాటిన, ప్రతి పురుషుడు, స్త్రీ కాని, మినిమం ఒక 35 నుండి 40 నిమిషాలు వాకింగ్ కానీ, ఒక 30 నిమిషాలు యోగా గాని, జిమ్ము గాని, ఎత్తు పెట్ లిస్టు మెడిటేషన్ మెడిటేషన్ గాని, మెడిటేషన్ లాంటివి గాని, చేసి ఒక లిమిటెడ్ ఫుడ్డు గనుక తిన్నట్లయితే, వాళ్లకు పొట్ట పెరగడం అనేది జరగదు, అందులో బరువు పెరగడం అనేది జరగదు, ఇది బరువు పెరగడం అనేది, చాలావరకు బక్కగా ఉన్న వారి కంటే, లావుగా ఉన్న వాళ్లకు సమస్యలు అనేవి, మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది.

ఆ సమస్యలకు దూరంగా ఉండాలంటే, శరీరానికి ఎక్ససైజ్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఏవైతే పర్టి లైజర్ లేని భోజనాలు ఏవైతే దొరుకుతా ఉన్నాయో, మార్కెట్లో అంటే ముఖ్యంగా, ఈ మధ్యన లాస్ట్ రెండు, నుండి మూడు సంవత్సరాల మధ్య, నుండి ఈ సిచువేషన్ లో కూడా, చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడం, అలాగే చిరుధాన్యాలు, చిరుధాన్యాలు అంటే కొర్రలు, సజ్జలు, సామలు, అరికలు, అని ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంత ముందుకు 80 , 90 సంవత్సరాల క్రితం దీనిని చాలామంది వాడారు, వారికి అప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా, సంపూర్ణ ఆరోగ్యం తోటి, ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు…