ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకుమ వేయవచ్చా..? ఒకవేళ వేస్తే ఎటువంటివి జరుగుతాయి. అసలు వేయొచ్చా.. లేదా.. అనే విశేషాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం..

ముగ్గులు లేదా రంగవల్లులు రంగులతో వేస్తే వెయ్యొచ్చు.. కానీ ముగ్గులు మాత్రం వేయడం మన భారతీయ సంప్రదాయం ముగ్గుతో వేసినవి కనుక ముగ్గులు అన్నారు. ముగ్గులు వేయడానికి ఉపయోగపడే చూర్ణం అంటే ఆ పొడి ముగ్గును దానిని ముగ్గు అన్నారో తెలియదు కానీ..

ఈ రెండిటికి మాత్రం అది నా భావ సంబంధం ఉంది అని కూడా అంటారు. ముగ్గులను రెండు కలిపిన మిశ్రమంతో కూడా వేసేటటువంటి పద్ధతి ఉంది. ఇంట్లో తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలు ఈ విధంగా పిండితోనే వేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఇంటి బయట పెరట్లో ఇంకా ఇతర ప్రదేశాలలో వేసే ముగ్గులు ముగ్గుతో వేయడం అలవాటు..

అయితే వీధుల్లో చెత్తచెదారం పేరుకుపోయి మురికి దోమలు ఇంకా నుసములు ఇలాంటివి వ్యాపించకుండా ఉండేందుకు గ్రామపంచాయతీ వారు గాని మున్సిపాలిటీ వాళ్లు గానీ మురికివాడలలో గుళ్ళ ముగ్గు చల్లడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ గుల్ల ముగ్గు అనేది చాలా ఘాటుగా ఉంటుంది. ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు దాని ఘాటుకి మరణిస్తాయి.

అయితే ధనుర్మాస మాసంలో వేసేటటువంటి గుమ్మడి పండు,ముగ్గు వరి కంకులు ఆ సమయంలో వచ్చే పంటలను గుర్తుచేస్తాయి. ఇక మళ్లీ పందిరి ఉయ్యాల మంచం ఈ విధంగా ఎన్నో రకాల సృజనాత్మకత ఈ ముగ్గులలో దాగి ఉంది. మరి అటువంటి ఈ ముగ్గులలో ముఖ్యంగా ఇంటి ముందు వేసేటటువంటి ఈ ముగ్గులలో పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు. చాలామంది మరి ఈ విధంగా ఇంటి ముందు వేసే ముగ్గులు పసుపు, కుంకుమ వేయవచ్చా అంటే..