ఈ వ్యసనం ఉన్నవారు ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ వదలదు, ఇలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండి, తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది.

శ్రీ మహా లక్ష్మీదేవి తమను అనుగ్రహించాలని, మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కోరుకుంటాడు. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం లభించాలి అంటే, కొన్ని వ్యసనాలను వదిలించుకోవాలి, అలాగే కొన్ని వ్యసనాలను అలవాటు చేసుకోవాలి, అనే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.

శ్రీ మహాలక్ష్మి వైశిష్టాన్ని శ్రీ అనే అక్షరం తెలియపరుస్తుంది, శ్రీ అంటే సంపద భూమి భాగ్యము జయము జ్ఞానము తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి. శ్రీ తో మొదలై పెట్టే పదానికైనా ఎంతో శక్తివస్తుంది. స్త్రీ ముందు చేర్చేసరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది. స,రా,ఈ,అనే మూడు అక్షరాల స్వరూపమే ఎంతో దివ్యమైన శ్రీ అక్షరం.

సా అంటే శుభప్రదం అని అర్థం, రా అనే అక్షరం తేజస్సుకు ప్రతీక ఈ అక్షరం శక్తిని సూచిస్తుంది. జ్ఞానానంద స్వరూపమైన శక్తి బ్రహ్మమే స్త్రీ అక్షరం. అశ్రుతులను గునములతో వృద్ధిపరిచి వారి దోషములను, విసింప చేసి వారే ప్రార్థనలను తాను తెలుసుకొని వీటన్నింటినీ, తన ప్రియ వల్లభుడు అయినా శ్రీమన్నారాయణ వారికి వినిపించి, వారిపై ఆ పరబ్రహ్మ మూర్తి సర్వభాగ్యాలను అనుగ్రహించే లాగా, చేసే శక్తి

ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి దేవికి మాత్రమే కలదు. అందుకే ఆ తల్లిని శరణు వేడితే సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. సర్వసంపదలు చేకూరుతాయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. లక్ష్మీదేవి లోకానంద ని కూడా చూస్తుంది. లోకమంతా ఆమెను చూస్తుంది ఆమె ఒక మెరుపు, ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.