యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, హీరోయిన్ కావాలని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమ నెమ్మదిగా, యాంకర్ గా సెటిల్ అయిపోయింది. స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ ని సంపాదించుకుంది.

ఇప్పటికే కూడా యాంకరింగ్ లో ఆమె హవాని నడుస్తోంది. రాజీవ్ కనకాల సుమ జంట అంటే అందరికీ చాలా ఇష్టం, వీళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా కామెడీ చేస్తూ చక్కగా ఉంటారు. అలాగే వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అన్న సంగతి మనకు తెలిసిందే ఒక్కొక్కడితో, ఒక కూతురు కొడుకు రోషన్ కనకాలని హీరోగా పరిచయం చేస్తుంది. సుమ రోషన్ కనకాల హీరోగా మానస చౌదరి హీరోయిన్గా రవి క్రాంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, బబుల్గం సినిమా టీజర్ రిలీజ్ అయి కుర్రకారులను కిక్కిచ్చేస్తుంది. ఈ సినిమా మొదటి సినిమా అయిన ప్పటికీ, రోషన్ కనకాల ఈ సినిమా టీజర్ చాలా యాక్టివ్ గా కనిపించాడు.

అనేక కోణాల నుంచి తమ నటన చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. కొత్తదనం కొన్ని కొత్త వాటిని అనే భయం కానీ ఎక్కడ కనిపించడం లేదు, చాలా చక్కగా చేశాడు. అన్న విషయం టీచర్లు అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ని డిఫరెంట్ రూల్స్ రూపాల్లో చేసుకుంటున్నారు. ఏ సినిమా అయినా తీయడం ఎంత అవసరమో ఆ సినిమా తీసిన, ఆ తీసిన సినిమా అంటూ ఒకటి వస్తుందని చెప్పడం దాని గురించి, హైడ్ క్రియేట్ చేయడం ప్రమోషన్లు చాలా అవసరం.

ప్రమోషన్ లేకపోతే ఎన్నో సినిమాలు ఎన్నో భాషల్లో సినిమాలు రావడమే కాకుండా, పోటీతో కూడా బిజీగా ఉన్న ఆడియన్స్ ని ఆ సినిమా థియేటర్స్ కి రప్పించడం చాలా కష్టంగా ఉంది. అందుకే దానికి టీవీ ప్రోగ్రామ్స్ ని యూట్యూబ్ ని అన్నింటినీ వాడుతున్నారు. ఇటీవల బిగ్ బాస్ లో అలాగే డీటెయిల్స్ బుల్లితెర ప్రోగ్రామ్స్ లోకి వెళ్లి వాళ్ళ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు. సినిమా చిత్ర బృందం వాళ్ళు అలాగే సుమ కొడుకు కూడా ఒక ప్రమోషన్ స్టైల్ ని వెతుకున్నాడు. ప్రమోషన్ చేసే క్రమంలో సుమా కొడుకు పోలీసులకి చిక్కిపోయాడు ఇంతకీ రోషన్ కనకాల అంత పెద్ద నేరం ఏం చేశాడు. పోలీసులకు ఎందుకు దొరుకుతాడు.

https://youtu.be/yrDwjCIaWaw

అనుకుంటున్నారా ఇంతకీ రోషన్ కనకాల పోలీసులకి దొరికిపోయింది నిజం కాదు, తను ఒక వీడియో షేర్ చేశాడు వీడియో తయారు చేశాడు. ఈరోజుల్లో ఒకటి సబ్జెక్టు మీద వీడియో చేయడం చాలా సీరియస్గా ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నట్లు, తీసుకుంటున్నట్లు ఏదో జరిగిపోతుందన్నట్లు చూపించారు. ఆడియన్స్ దానిలో లీనమైపోయి అంతా అయినా తర్వాత ఈ ఊరికే చేశామని చెప్పడంలో, ఒక ట్రెండ్ గా నడుస్తుంది .ఎలక్షన్ టైం లో మందు డబ్బు ఎక్కువగా ఎక్కడపడితే, అక్కడ రవాణా అయిపోతుంది అని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలోనే రోషన్ కనకాల ఫ్రెండ్ తో కారులో వెళుతూ ఉండగా పోలీసులు పట్టుకొని, డిక్కీ ఓపెన్ చేయమంటే భయపడతాడు. అందులో వాటిని ఓపెన్ చేయమంటే అందులో లాలూచీ పడడానికి చూశాడు. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే అందులో స్వీట్స్ మరియు బబుల్గంసి ఉన్నాయి. అప్పుడు అది బబుల్గం సినిమా ప్రమోషన్ అని ఆడియన్స్ కి అర్థమవుతుంది. దాంతో ఆ పోలీస్ ఫ్రెండ్స్ రోషన్ కనకాల అందరూ కలిసి డాన్స్ చేస్తూ వీడియో ముగించారు..