ఇటీవల కాలంలో ఆడవారు చాలా వరకు నైటీలోనే కనిపిస్తూ ఉన్నారు. ఇదివరకు ఆడవారు నైటీ వేసుకుంటే గుమ్మం దాటే వారే కాదు కానీ, ఎప్పుడూ నైటీ మీదనే పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు.

షాపింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా దీపం కూడా నైటీతోనే పెట్టేస్తూ ఉన్నారు. ఇదివరకు డ్రెస్ లో మరియు చీరలో మాత్రమే డిజైన్స్ చేసేవారు, అలాంటిది ఎప్పుడు నైటీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు వెతుకుతూ ఉన్నారు, వేసుకుంటూ ఉన్నారు కూడా.

అసలు ఆడవారు నైటీ ధరించవచ్చా, ఒకవేళ ధరించిన ఏ సమయం వరకు నైటీలో ఉండాలి. నిత్యం నైటీలోనే ఉంటే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా, నైటీ వేసుకుని దీపం పెడితే పుణ్యం వస్తుందా రాదా అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలని మన పండితులు చెప్పేవారు. లక్ష్మీ అంటే శుభలక్షణ లక్షిత అని అర్థం ఉంది.

మనిషి రూప రేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనలోని శుభలక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యము, వీర్యము ఆరోగ్యము వృద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే, వీటిని ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అనే వివిధ పేర్లతో పలురూపాలలో కొలుస్తూ ఉంటారు. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణి దేవి వెళ్ళింది.

ఇద్దరూ పరస్పరం చర్చించుకున్నప్పుడు, రుక్మిదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది సోదరి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు, ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు. అని అడుగుతుంది నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చేయాలని ప్రశ్నిస్తుంది. రుక్మిణి అడిగిన ప్రశ్నలకు లక్ష్మీదేవి నవ్వి, తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెబుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కింద ఉన్న వీడియోలో చూడండి.