భూ తగాదాల నేపథ్యంలో అల్లుడు బైకు దగ్నం చేయడమే కాకుండా, మూడెకరాల మిర్చి తోటకు కూడా, కలుపు మందు గట్టి మందు పిచికారి చేసి, తోట ధ్వంసం చేసిన సంఘటన కొత్తగూడ మండలంలో ఏర్పడింది

మహాబూబా నగర్ జిల్లా కొత్తగూడెం మండలం ఆదిలక్ష్మి పురం గ్రామానికి చెందిన కుసుమ మల్లేష్, అన్న కూతురు ధనలక్ష్మిని అదే గ్రామానికి చెందిన గోరేటి వేణుకు ఇచ్చే వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో మూడు ఎకరాల భూమిని అల్లుడికి కట్నం ఇచ్చి, కొన్నేళ్ల వరకు వారి కాపురం సాఫీగానే సాగిన

వీరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తుతున్న, ఈ క్రమంలో కట్నం కింద ఇచ్చిన భూమి తిరిగి ఇవ్వాలని కోరడంతో, అల్లుడు వేణు ససేమిరా అనడంతో ఇరువురి మధ్య గొడవ లు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అల్లుడు పై కక్ష పెంచుకున్న మామ ఎలాగైనా పంతం నెగ్గించుకోవాలని, పలుమార్లు భూమి లాక్కునే ప్రయత్నం చేశాడు.

అది కుదరకపోవడంతో మిర్చి పంటపై కలుపు మందు పిచికారి చేసి నాశనం చేశాడు. అల్లుడు వేణుకి ఇచ్చిన మూడు ఎకరాలలో మిర్చి తోట సాగు చేస్తున్నాడు. భూమి దక్కలేదన్న కోపంతో మూడెకరాల మిర్చి తోటపై, మల్లేష్ కల్పమందును పిచికారి చేశాడు. అనంతరం అల్లుడి బైక్ ని పెట్రోల్ పోసి తగ్నం చేశాడు. ఈ సంఘటనపై కొత్తగూడా పోలీస్ స్టేషన్లో గోరేటి ధనలక్ష్మి, తన తండ్రి మల్లేష్ పై ఫిర్యాదు చేశారు.నా పేరు వేణు నాకు ఆదిలక్ష్మి పురం గ్రామం కొత్తగూడెం మండలం, జిల్లా మహబూబాబాద్ గత 2010లో మాకు పెళ్లి జరిగింది.

మా మామ మాకు కట్నం కింద కుసుమ మల్లేశాన్ని మాకు రెండు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 2017 ఇప్పటివరకు 2021 వరకు జీవనం సాగిస్తున్నాము, వ్యవసాయం చేసుకుంటూ దానితోపాటు ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితం నుండి, నా భూమి నాకు కావాలి రెండెకరాల్లో కట్నం కింద ఇచ్చిన భూమి, నాది నాకు కావాలని తగాదాలు, పంచాయతీలు చేయడం వల్ల పెద్ద మనుషుల్లో పడ్డాము. పెద్ద మనుషులు చేసిన తీర్మానానికి దిక్కరించి, ఆయన నా భూమి నా కావాలని చెప్పి అంటూ ఉన్నాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/1XyHy8mHKp4?t=131