భర్తకి తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త, చేసే పనులు కొన్నిసార్లు వారి కాపురంలోనే చెచ్చు పెడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసిన చాలామంది దంపతులు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు.

ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో, ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి ప్రియురాలితో ఉండగా, భార్యకు దొరికిపోయిన భర్త ప్రియుడుతో, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్న భార్యలు తరచూ చూస్తూ ఉంటాం.

ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ తరహా కు సంబంధించిన వీడియో, ఒకటి వైరల్ అవుతుంది. ప్రియుడుతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సడన్గా ఇంట్లోకి వచ్చాడు. దీంతో ఆమె తన ప్రియున్ని కూలర్లు దాల్చింది. చివరికి ఏం జరిగిందంటే సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఘటన రాజస్థాన్లో జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక మహిళ తన భర్తకు తెలియకుండా వేరే, వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. భర్తలేని సమయంలో ప్రియుడు వారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు భర్త లేని సమయంలో, రాత్రివేళ అతను తన ప్రియురాలు ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో, సడన్గా భర్త కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చారు. వారు వచ్చే ముందు అలెర్ట్ అయినా ఆమె తన ప్రియున్ని కూలర్లు దాల్చింది. అప్పటికి భార్యకు భార్యపై అనుమానంతో ఉన్న భర్త, ఇంటికి రాగానే మొత్తం వెతికాడు.

ఇలా చివరికి కూలర్ వెనుక వైపు తిప్పి చూడగా, అందులో వ్యక్తి దాక్కుని ఉండడం కనిపించింది. అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా కంగు తిన్నారు. భర్తకు దొరికిపోవడంతో భార్య తెల్ల మొఖం వేసింది. అప్పటికి తన తప్పేమీ లేదన్నట్టుగా ప్రవర్తించింది. ఈ ఘటనలను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నేటిజన్లో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల కాపురాలు నాశనం అవుతున్నాయని కొందరు, వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు, అని మరికొందరు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.

https://youtu.be/ha5X7stQ5xA