సినిమా రంగానికి చెందిన కొందరు నటీనటులు నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటారు. శాండిల్ వుడ్ కి చెందిన కొందరు ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యే జైలుకు వెళ్లి వచ్చారు.

కొంతమంది నటీనటుల కారణంగా శాండిల్ వుడ్ నిత్యం లేనిపోని ఆరోపణలు మూట కట్టుకుంటుందని కొందరు నటీనటునులు ఇప్పటికీ బహిరంగంగా మండిపడ్డారు. ఇటీవల విడుదలైన కన్నడ సినిమా విజయం సాధించడంతో రాజాజీ నగర్ లోని జెట్లకు రెస్ట్ ఓ బార్ లో భారీ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఈ పార్టీకి సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు శాండీల్వుడ్ నటీనటులు హాజరయ్యారు. కానీ నిబంధనలు ఉల్లంఘించిన, నటీనటులు నటీమణులు పిచ్చా పార్టీగా పార్టీ పెట్టినందుకు రెస్ట్ బార్ పై ఎఫ్ఐఆర్ కు గురైంది. పబ్లు బార్ అండ్ రెస్టారెంట్లకి ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగింపు సమయం పూర్తయిన తర్వాత కూడా,

అక్కడ లిక్కర్ పార్టీని అనుమతించినందుకు ట్రస్ట్ బార్ యజమాని రేఖా, మేనేజర్ ప్రశాంతులపై బెంగళూరులోని సుబ్రహ్మణ్య నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. కర్ణాటక ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం, ఉదయం 10 గంటల నుండి రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే రెస్ట్ బార్ తెరవడానికి అనుమతి ఉంది కానీ, రెస్ట్ బార్ ఈ నిబంధనలలో ఉల్లంఘించి,

సెలబ్రెటీల తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల వరకు పార్టీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకు రెస్టోబార్ మూసి వేయకుండా, తెరిచి ఉంచడంతో స్థానికులు సుబ్రహ్మణ్య నగర్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు, సుబ్రహ్మణ్యం నగర్ పోలీసులు రెస్టో బార్ పై దాడి చేసి, వెంటనే బార్ ని మూసివేశారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/QKlVWRAPUjo?t=86