అయోధ్య రామ మందిరం ప్రతిష్ట వేడుకతో, దేశ విదేశాల్లో ఉన్న గ్రామ భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకలను కల్లారా చూసి ఆనందంతో పొంగిపోయారు.

అంతేకాదు దేశం మొత్తం రామనామం జపంతో, పండుగ వాతావరణంలో మునిగిపోతుంది వేడుకలు జరుపుకున్నారు. 23 నుండి సామాన్య ప్రజలు కూడా బాల రాముని దర్శించుకునే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఒక వింత సంఘటన జరిగింది.

అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి రామ మందిర గర్భగుడిలోనికి ఒంటరిగా వెళ్ళింది. అక్కడకు వెళ్లిన ఆమెకు ఒక వింత సంఘటన జరిగింది. మరి ఆ అమ్మాయి ఎవరు అసలు గుడిలోకి వెళ్ళవలసిన అవసరం ఏం వచ్చింది? ఆ అమ్మాయికి ఏం జరిగింది

ఈ విషయం వెనుక ఎంతో నిజం ఉంది, అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కొంతమందికి దేవుడి పట్ల అమితమైన భక్తి ఉంటుంది. ఆ భక్తితో తమ జీవితం మొత్తం దేవుడి ధ్యానంలో ఉంటూ తమ జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తూ ఉంటారు.

అలాంటి వారిలో శబరి కూడా ఒకరు శబరి గురించి ఆవిడకు రాముడు మీద ఉన్న భక్తి గురించి రామాయణంలో ఉంది. రాముని దర్శించుకోవడం కోసం ఆవిడ ఎదురు చూసినంతలా ఎవరు ఎదురు చూడలేదు, అయితే ఇప్పుడు అయోధ్యలోని బాలరాముడి దగ్గరకు కూడా మరో శబరి లాంటి అమ్మాయి వచ్చింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.