అయోధ్యలో రాముడిని చూడడానికి వెళ్తున్న బస్సు, సరయు నదిలో పడిపోయిన ఘటన గురించి తెలుసుకుందాం. ఇది విన్నాక మీరు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతారు.

మీ అందరికీ తెలుసు కదా రాములల్ల విగ్రహ ప్రతిష్ట పవిత్రోత్సవానికి ముందు, అయోధ్యలో ఎన్నో అద్భుతాలు కనిపించాయని, ఇక్కడ గుంపులు గుంపులుగా రాబందులు వచ్చాయని, కోతులు వచ్చాయని రాముడి ఆలయం కట్టడానికి పునాది తవ్వుతుండగా, ఇక్కడ నీరు కనిపించింది అని,

ఇలా ఎన్నెన్నో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు చెప్పేది కూడా అంతటి అద్భుతానికి తక్కువేమీ కాదు. శ్రీరాముడి మహిమ మరియు అద్భుతాల గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో శ్రీరాముడి అద్భుతాలను విని లేదా చూసే ఉంటారు. అలాంటి ఒక అద్భుతం ఢిల్లీ నివాసి అయిన రాజీవ్ లో జరిగింది. అసలు రాజీవ్ కి ఏం జరిగింది అనే విషయాలు అన్నిటి గురించి తెలుసుకుందాం.

రాజీవ్ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు, రాజీవ్ శ్రీరాముడి భక్తుడు ఒకరోజు రాజీవ్ తన ఆఫీస్ ఫ్రెండ్స్ తో కొందరితో కలిసి శ్రీరాముడి జన్మస్థలానికి సందర్శించడానికి, అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీనికి రాజేష్ స్నేహితులందరూ కూడా అంగీకరించారు. వారందరూ సరిగ్గా 22 మంది ఉన్నారు రాజీవ్ ప్రతి ఒక్కరికి బస్సును బుక్ చేశాడు. అందులో వారు చాలా సౌకర్యవంతంగా ఉండే విధంగా అలా రెండు రోజుల తర్వాత, రాజీవ్ తన స్నేహితులతో కలిసి రాత్రి 9 గంటలకు అయోధ్యకు బయలుదేరాడు. .

వారందరికీ అయోధ్యకు వెళ్లేందుకు ప్రయాణానికి సమయం పది నుండి 12:00 సమయం పట్టనుంది, వారందరూ భక్తిశ్రద్ధలతో శ్రీరాముడి కీర్తనలు పాడుతూ, తమ ప్రయాణంలో ముందుకు సాగారు కొద్దిసేపటికే వారి ప్రయాణం సగం పూర్తయింది. కానీ అప్పటికి వారికి శ్రీరాముడి పట్ల భక్తి ఏమాత్రం తగ్గలేదు. పాటలు పాడుతూనే వెళుతున్నారు. రాజు వాళ్ళ బస్సు అయోధ్య రామం కొన్ని కిలోమీటర్ల ముందు ఉన్న సరయు నదికి చేరుకుంది. ఆ సమయంలో రాజీవ్ వాళ్ళ బస్సు అడవికి గూండా వెళ్తుంది. ఆడవి చాలా దట్టంగా ఉంది ఎటువైపు చూసిన ఒక్క మనిషి జాడ కూడా కనిపించలేదు. అయితే ఆ బస్సు డ్రైవర్ లోపల ఉన్న వాళ్లకి ఇక్కడ కొందరు దాడి దోపిడీకి పాల్పడుతూ ఉంటారని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.