జనవరి 22న అయోధ్య రామ మందిరంలో, బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. దేశం మొత్తం ఎంత పండగ వాతావరణం లో మునిగి తేలిందో, మనందరం చూసాం.

500 ఏళ్ల నాటి నుండి అయోధ్యలో ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎన్నో మతకలహాలు కూడా జరిగాయి, ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు నుండి సమానమైన న్యాయం రావడంతో అయోధ్య నిర్మించడం సాధ్యమైంది.

అయితే ఇదంతా ఇలా ఉంటే అయోధ్య రామ మందిరం కోసం సౌదీ రాజు భారీ విరాళం ఇచ్చాడని తెలిసింది. ఇంతకీ సౌదీ రాజు ఎవరు ఎంత విరాళం ఇచ్చాడు, ఇందులో ఎంత నిజం ఉందో అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సౌదీ అరేబియన్స్ అయోధ్యకి భారీ విరాళం ఇవ్వడం ఏంటి, అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు వాళ్లు మన హిందూ దేవుడిపై ఇంత భక్తి చూపించడం నిజమేనా అని అనిపిస్తుంది కదా,

కానీ నిజంగానే సౌదీకి చెందిన రాజు అయోధ్య రామ మందిరం కోసం భారీ విరాళం ఇచ్చాడని తెలిసింది. నిజానికి సౌదీకి చెందిన వాళ్ల గురించి మనం చాలానే విని ఉన్నాం, ఇక వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంటుంది, బంగారం చాలా లగ్జరీ లైఫ్ ని వాళ్ళు ఉంటారు. ప్రజలు చాలా రాయల్ గా జీవిస్తూ ఉంటారు, చెప్పాలంటే ఈ భూమి మీద వాళ్లకంటే ఎక్కువ మరెవ్వరూ కూడా అంత రాయల్ గా జీవించలేరు అని చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సౌదీ వాళ్ళు భారీగా ఖర్చు పెడుతూ ఉంటారు,

అయితే ఇప్పుడు సౌదీ రాజు అయోధ్య కి భారీ విరాళం ఇచ్చాడని తెలిసింది. అతడికి మన దేశం పట్ల చాలా గౌరవం ఉందని పైగా హిందూ దేవుళ్ళ విషయంలో, అతడు అభిమానం చూపిస్తాడని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ ధనవంతుడైన రాజు అయోధ్యకి ఏకంగా 50 కిలోల బంగారాన్ని శ్రీరామ ట్రస్ట్ అధికారులకు ఇచ్చాడని తెలిసింది. ఇక బంగారం విలువ చాలా కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. ఆలయ అధికారాలు కూడా సౌదీ రాదు ఇచ్చిన విరాళాన్ని భక్తితో స్వీకరించారట, ఇక బంగారం పూతతో బాల రాముడు ఉన్న గర్భగుడిలో డిజైన్ చేయించనున్నారని తెలిసింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..