500 సంవత్సరాల నుండి హిందువులకు అన్యమతస్తులకు పోరాటం జరిగి, చిట్టచివరిగా హిందువుల మైనటువంటి, మనము మన రామ జన్మభూమిని మన చేజిక్కించుకున్నాము.

అయోధ్యలో రామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. ఇప్పటికీ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగింది. బాలరాముడు ప్రతిష్ట జరిగిన సందర్భంగా, అక్షింతలు కొన్ని టన్నులు టన్నులు చేసి, మన నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షింతలు వెళ్లాలి.

శ్రీరాముని యొక్క అనుగ్రహం ప్రతి ఇంటి మీద ఉండాలి. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని చెప్పి అక్షింతలు, ప్రతి పల్లె పల్లెకు వాడవాడకు ప్రతి ఒక్క ఊర్ లో ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే చాలామంది ఇళ్లకు అక్షింతలు అదేవిధంగా, శ్రీరామ మందిరం చిత్రపటం నియమ నిబంధనల పత్రిక, చాలా ఇళ్లకు చేరి ఉన్నాయి. స్వామి మా ఇంటికి ఇంకా స్వామివారి అక్షింతలు రాలేదు, అని చెప్పి చాలామంది బాధపడుతూ కామెంట్ పెట్టారు.

దయచేసి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు, జనవరి 22వ తారీకు అయోధ్యలో రామ ప్రతిష్ట జరగబోతూ ఉంది. 20వ తారీకు లోపల ప్రతి ఇంటికి ప్రతి గడపకు, కూడా అయోధ్య నుండి అక్షింతలు శ్రీరాముడి యొక్క చిత్రపటం నియమ నిబంధనల, పత్రిక తప్పకుండా వస్తుంది. మనమందరము చేయవలసిన పని ఏమిటంటే.అక్షింతలు ఇంటికి రాగానే చక్కగా హారతి చ్చి కళ్ళకు అడ్డుకొని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సీతా లక్ష్మణుల భరత శత్రువుల సమేతంగా,

ఆంజనేయ స్వామి వారి సమేతంగా మీ ఇంట్లో అడుగుపెట్టినట్లు పొంగిపొండి. పులకించుకోండి. ఒక గిన్నెలో గాని ఒక బాక్స్ లో గానీ అక్షింతలు చేసి పెట్టుకోమని చెప్తున్నారు. అందులో ఈ అక్షతలు వేసుకోండి, కొంతమంది అడిగారు స్వామియేటి శతకంలో ఉన్నాము. మేము కూడా తీసుకోవచ్చా అంటే ఏంటి శతకంలో ఉన్నటువంటి వాళ్లు కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి, అక్షింతలను తీసుకొని, శ్రీరామ జయరామ జయజయరామ అని చెప్పి, తల మీద వేసుకోండి. మీ పిల్లల తల మీద కూడా వేయండి. ఇక్కడ మంది ఒక తప్పు చేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.