ప్రేమకు మూలం ఏంటి ఆకర్షణే చూపులేమో, కలిసి ముడిపెడితే మనసేమో లాగేసి హృదయాన్ని కలిపేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ స్నేహమనే ముసుగులో ప్రేమలో పడతారు.

వీటన్నింటికీ కారణం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపైన, కూడా జీవిత సత్యం ఎందుకంటే మనిషికి కోరికలే లేనప్పుడు, ఆపోజిట్ జెండర్ పై ఆకర్షణ పుట్టదు ఇష్టం పెరగదు, ఇది సర్వ సమస్త జీవులకు వర్తించే సూత్రం కావాలి అంటే, పునరుత్పత్తి వ్యవస్థను చదువుకొని ఆ తర్వాత డీప్ గా వెళ్తే అర్థమవుతుంది.

మరి ఇంత సోది ఎందుకు అంటారో ,అక్కడే ఉంది ట్విస్ట్ ఇదే సిలబస్ కారణంగా ఒక ఘటన జరిగింది .మార్చి మూడు రాత్రి రెండు గంటల సమయంలో, అంటే నాలుగవ తేదీ వచ్చింది కాన్పూర్ లోనే శ్యాంనగర్ ప్రాంతంలో ఒక కారుకి నిప్పు అంటే కొంది తెల్లారేసరికి బాగానే కాలిపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసిటీవీ కెమెరాలను పరిశీలించారు. సదరు కారు ఓనర్ అయిన వైభవ్ సెప్లనే యువకుడిని ప్రశ్నించారు.

అతను కాస్త జూమ్ చేయమన్నాడు, ఆ తర్వాత ఇంకాస్త జోన్ చేయమని సాయి చేసిందే రేంజ్ లో అడిగాడు. మొత్తం చేయగానే నో ఇది వాడే అని అరిచాడు. ఏంట్రా వాడు అంటావు ఇది అంటావ్ ఏంటి అన్నారు. పోలీసులు వైభవ్ను ప్రశ్నించగా వన్ సైడు ప్రేమ కథ, ఒకటి బయటికి వచ్చింది కానీ పోలీసులు వైభవ్ చెప్పిందాంట్లో, కొంతే నిజం ఉందని గ్రహించారు. అయితే సిసిటీవీలో ఉన్నది యువకుడు కాదు.

యువతి అని చెప్పాడు వైభవ్ సదరు, యువతి పేరు ఏంటి అనగా దీప్ అలియాస్ దీప అన్నాడు. అలా రెండు పేర్లు ఎందుకు అంటే రెండున్నర ఏళ్ల క్రితం వాళ్ల ఒక దీప ఒక మగాడు, ఇప్పుడేమో దీప గా మారాడు. అంతే సరే మెయిన్ ఎలా పిలవాలో చెప్పి ఏడోమన్నారు, పోలీసులు లీగల్ గా ఆ లేడీ పేరు దీపు అన్నాడు. వైభవ్ ఇతడు ట్రాన్స్ జెండర్ అని చెప్పాడు, వెంటనే వైభవ్ చెప్పిన అడ్రస్ ప్రకారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఇంట్లో నక్కిన దీపక్ ను పట్టుకు వచ్చారు, కాన్పూర్ పోలీసులు పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…