సురేఖావాణి తన అందం, అభినయంతో చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని పాత్రల్లో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంది. సురేఖా స్పెషాలటీ కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వెండితెరపై హంగామా చేస్తుంది.

సురేఖ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. కొత్త కొత్త మోడ్రన్ డ్రెస్సులతో ఇంస్టాగ్రామ్ మొత్తం ఊపేస్తుంది.

సురేఖా కూతురు సుప్రియ కూడా రోజుకో ఫోటో సోషల్ మీడియాలో పెడుతూ అదరగొడుతుంది. అలాగే సురేఖా కూడా నాలుగు పదుల వయసులో కూడా కూతురుతో పోటీ పడుతూ అదరగొడుతోంది. గతంలో సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత కలిసి చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్పటి నుంచి రెగ్యులర్ గా తమ తమ అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు సురేఖా కూతురు సుప్రీత.