స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన నీటి మొక్క, దీనిని భూమిపై మొక్కల ఆవిర్భావానికి, తొలి రూపంగా భావిస్తారు, ఆదిమ మానవులు ఆహారం భాగంగా ఉండేది, చారిత్రకంగా వేల సంవత్సరాల నుండి, వాడుకలో ఉన్న ఈ నాచు యొక్క ఆహార వనరుగా ఉపయోగపడుతు నే ఉంది. ఇప్పటికీ అనేక దేశాల ప్రజలు, తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు, ఆఫ్రికాలో కరువుకాటకాలు, నెలకొన్న సందర్భాల్లో, కొన్ని దేశాల ప్రజలు తమకు అవసరమైన పోషకాలు కోసం, ప్రధానంగా స్పిరులిన పైనే, ఆధారపడ్డారు ఈ మొక్క ఆకులను పొడి చేసి, నిత్యం కొద్ది మోతాదులో తీసుకుంటే, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇతర ఏ పోషక ఆహారం తీసుకోవలసిన పనిలేదు, తల్లిపాలలో ఉన్న పోషకాలు ఈ మొక్కలు ఉంటాయి, అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని, తల్లిపాల తర్వాత అత్యంత పోషకాలు కలిగిన ఆహారం గా, 1975లో ని తేల్చిచెప్పింది, అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొక్క ఉత్పత్తి మన దేశంలోనే ఎక్కువ కానీ, దిని గురించి చాలా మందికి తెలియదు, స్పిరులినా పొడిలో క్యాల్షియం, సాధారణ పాలలో కంటే 26 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి, దేహ నిర్మాణానికి కణజాల మరమ్మతులకు, కొత్త కణాల ఉత్పత్తికి, ప్రోటీన్లు అవసరం అయితే స్పిరులిన పొడిలో, దాదాపు 60 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి.

మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాలు అధికంగా ప్రోటీనులు కలిగి ఉన్నది, ఇదే శాఖాహారులు ఈ పొడిని తీసుకుంటే, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి, పెరుగుదలకు అవసరమైన, అమైనో ఆమ్లాలు, ఐరన్ ప్రోటీన్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి, పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు, ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు, సమృద్ధిగా ఉంటాయి, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి, రక్తాన్ని శుభ్రపరచడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో, క్లోరోఫిల్ బాగా పనిచేస్తుంది. పలు రకాల క్యాన్సర్లను దూరంచేసే,నరాల బలహీనత పోగొడుతుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.

మధుమేహానికి మేలుచేస్తుంది, రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది, గుండె సంబంధ వ్యాధులను, వాపులను నొప్పులను, నివారిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరంలో హార్మోన్ల పనితీరు సక్రమంగా ఉంటుంది, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, అధిక కొవ్వు కరిగించి, బరువు తగ్గాలనుకునే వారికి, ఆ విధంగా పనిచేస్తుంది, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది, విటమిన్లు ఏ , కే, to b 12 ఐరెన్, మెగ్నీషియం, క్రోమియం ఫైటో ,న్యూట్రియంట్స్ లు కెరోటినాయిడ్స్, జి ఎల్ ఎస్ డి, లాంటి అనేక రకాల పోషకాలు, స్పిరులీనా లో ఉన్నాయి.

క్యారెట్ కన్నా 2008 వందల శాతం, బీటాకెరోటిన్ పాలకూరలో కన్నా 3,900 శాతం, ఎక్కువ ఐరన్ బ్లూబెర్రీ లలో కన్నా, రెండు వందల ఎనభై శాతం, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు, స్పిరులినా లో ఉన్నాయి, మహిళల ఆరోగ్యానికి ఆవశ్యకమైన అనుబంధ ఆహారం ఇది..