ఉదయాన్నే పరగడుపున తమలపాకులను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను ఉన్నాయట. ఖాళీ
కడుపుతో తమలపాకును తినడం వల్ల జీర్ణశర్ణక్తి మెరుగుపడుతుంది.

మీకు కడుపు సమస్యలు ఉంటే మీరు ఖాళీ కడుపుతో తమలపాకును తింటే మంచిద.
ప్రతిరోజూ ఉదయాన్నే తమలపాకులను తినడం వల్ల పోషకాల లోపాలను దూరం చేసుకోవచ్చట.

ఛాతీ, ఊపిరితిత్తులు, ఆస్తమా తో బాధపడేవారికి తమలపాకు అద్భుతమైన ఔషధంగా పని చేస్తుం ది. అయితే చాలా మంది తమలపాకులో తంబాకు, కాసు, సున్నం వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. కానీ ఈ తప్పుమాత్రం చేయవద్దు.


తమలపాకును తాజాగా అలాగే నమిలినపుడే ప్రయోజనం.తమలపాకులను పొగాకు ఉత్పత్తులు, పోకలు వంటివి కలిపి తీసుకుంటే అది నోటి క్యా న్సర్కు కారకం అవుతుంది. అయితే కేవలం తమలపాకులను మాత్రమే నమిలితే ఈ ఆకులోని ఫైటోకెమికల్స్ క్యా న్సర్ వ్యా ధిని నిరోధించగలవు.