భారతీయులందరి ఇళ్లలో నూ జీలకర్ర తప్పనిసరిగా ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు
కలుగుతాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఔషధ విలువలు కూడా ఉంటాయి.

జీలకర్రతో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో వికారంగా ఉండి పుల్లని త్రేన్పులతో బాధపడుతున్న వారు కొద్దిగాద్ది జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశమనం కలుగుతుంది.

జీలకర్రను తరచూ నమిలి మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. జీలకర్రను కషాయంలా కాచి తాగుతుంటే ఎలర్జీ వల్ల కలిగే బాధలు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు షుగర్, బీపీలు అదుపులో ఉంటాయి.

ఒక టీస్పూ న్ జీలకర్రను నీటిలో తీసుకుని ఒక టీస్పూ న్ కొత్తిమీత్తి ర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తరువాత రోజుకు రెండు సార్లు ఇలా తీసుకుంటే
ఫలితం ఉంటుంది.నల్ల జీలకర్రను వేయించి మగ్గినగ్గి అరటి పండుతో రోజూ తీసుకుంటుంటే నిద్రలేమి సమస్య తగ్గిపో యి, నిద్ర బాగా పడుతుంది.నీటిలో కొద్దిగాద్ది అల్లం వేసి బాగా మరిగించాలి. దాంట్లో ఒక టీస్పూ న్ జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే గొం తు నొప్పి, గొం తు మంట, జలుబు, జ్వరం తగ్గిపో తాయి.

కొత్తిమీత్తి ర రసంలో జీలకర్ర పొడి, ఉప్పు కలిపి తాగుతుంటే జీర్ణశర్ణక్తి వృద్ధి చెం దుతుంది. కడుపులోని గ్యాస్ అంతా బయటికి పోతుంది. విరేచనాలు తగ్గిపో తాయి. కొద్దిగాద్ది నీటిని తీసుకుని దాంట్లో జీలకర్ర పొడి, మిరియాల పొడి, యాలకుల పొడిలను చిటికెడు మోతాదులో వేసి సన్నని మంటపై కషాయంలా కాయాలి. దీన్ని వడకట్టి పరగడుపున తాగితే బీపీ తగ్గుతుంది. శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యా ధి తగ్గుతుంది.అరటి పండుని తీసుకుని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే నిద్ర బాగా వస్తుం ది.ఒక టీస్పూ న్నెయ్యిలో ఒక టీస్పూ న్ జీలకర్ర పొడిని కలిపి రోజూ పరగడుపున తీసుకుంటే అల్సర్, పుండ్లు తగ్గిపో తాయి.