ప్రముఖ బంగ్లాదేశ్ నటి ఉమైరా హేమో అనుమాదాస్పద స్థితిలో మరణించారు. బంగ్లాదేశ్ ఆస్థాని దిగాలోని ఆమె నివాసంలోని చలనం లేని స్థితిలో గుర్తించిన కుటుంబ సభ్యులు,

ఆమెను ఉత్త అదినీకు మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు వెల్లడించారు. నటి వయసు 37 సంవస్త్రాలు ఆమె మెడ పైన గాట్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, పోలీసులకు సమాచారం అందించారు.

కాగా అప్పటివరకు ఆసుపత్రిలో ఉన్న స్నేహితుడు,పోలీసులు అక్కడికి చేరుకునే లోపు వాళ్లు పరారయ్యారు. ప్రముఖ నాటి అనుమానాస్పదం మృతిపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి .పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. నటి కుమార హిమో మరణం పట్ల బంగ్లాదేశ్ హిమో ఇండస్ట్రీ సంతాపం తెలియజేసింది.

2006లో హుమేరా ఏమో తన నటనతో జీవితాన్ని ప్రారంభించింది. ఛాయాభివృద్ధి స్పీడుతో టెలివిజన్లోకి ప్రవేశం చేసింది. భారీ భారీ సారి సారి హౌస్ ఫుల్ టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేశుడ్ఇస్లాం దర్శకత్వం వహించిన చిత్రంతో ఆమె చిత్రసీమలో అడుగు పెట్టింది.

తొలి చిత్రంతోనే ప్రేక్షకులం మన్నలను పొందింది కాదా, ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…

https://youtu.be/EhpAiZ9wd20