సాధారణంగా మనం మన ఇంటి ముందు లేదా, ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటుతూ ఉంటాము. కాలక్షేపం కోసము ప్రకృతి అందాల కోసం మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటాము.

ఇలా మొక్కలను పెంచుకోవడం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే మీరు పెంచుకునే మొక్కల్లో ఈ ఐదు మొక్కలు గనక మీ ఇంటి ముందు పెంచుకుంటే, మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు.

అంతేకాదు ఈ ఐదు మొక్కలు పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి అస్సలు వెళ్ళదు. ఈ ఐదు మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనే పండితులు చెబుతున్నారు. మరి ఆ ఐదు మొక్కలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కులో ఏ మొక్కలు నాటకూడ దో తెలుసుకుందాం. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం,

మామూలుగా వచ్చే ఫలితాలు కంటే వాస్తు ప్రకారం వచ్చే ఫలితాలు మన జీవితానికి చాలా మేలు చేస్తాయి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించకుండా మీరు మీ ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు నాటిన అవి ఎదగవు, ఇంటి ముందు లేదా ఇంటి చుట్టూ మొక్కలు ఉండటం వల్ల మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అయితే మీరు ఇంటిదగ్గర ఏ మొక్కలు పెంచిన సింహద్వారానికి దగ్గరగా, కిటికీలకు దగ్గరగా అస్సలు పెంచకూడదు.

ఇంటి సింహద్వారానికి మరియు కిటికీ దగ్గరగా మొక్కలు పెంచితే ఇంటి యజమానికి కీడు జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పండ చెట్లు పెంచుకునే తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచుకోవాలి. ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు, అని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే మనం పెంచుకునే మొక్కల్లో దేవత మొక్కలు అనేవి కొన్ని ఉంటాయి, ఆ మొక్కలను మనం ఇష్టం వచ్చిన దిక్కుల్లో పెడితే అవి పెరగవు, వాస్తు ప్రకారం దేవత మొక్కలను నాటితే అవి చాలా త్వరగా పెరుగుతాయి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..