ఎవరు మంచివారో ఎవరూ చెడ్డవారు, ఏ రోజుల్లో గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే మంచి అనే పేరు మంచికే, మనుషుల్లో అదే కనిపించడం లేదు. బెంగుళూరులో కనిపించిన ఈ ధారణ ఘటన చూస్తే ఇదే నిజం అనుకుంటారు.

బెంగళూరులోని బెహరాహీ లో ఉండే లక్ష్మమ్మకు ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు మంజునాథ, ఇతనికి రష్మీ అనే యువతీతో పెళ్లయింది. మంజునాథ రష్మీ జీవితం బాగానే సాగుతోంది. వీరిద్దరిది పెద్దలు కుదిరి చిన సంబంధం.

భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఇక లక్ష్మమ్మ కూడా తన కోరిక కోడలు రష్మితో బానే ఉండేది. ఇలా ఏడాది గడిచిపోయింది. అయితే మొదటి అంతస్తులోని పెంట్ హౌస్ నీ ఇద్దరు యువకులకు అద్దెకిచ్చింది లక్ష్మమ్మ. వారిద్దరి పేర్లు అక్షయ్ రాఘవేంద్ర వీరిలో అక్షయ ఉద్యోగం చేసి మానేశాడు.

కొత్త ఉద్యోగం వెతుక్కునే పనిలో పడ్డాడు, మరో యువకుడు రాఘవేంద్ర ప్రవేట్ కంపెనీలో ఎంప్లాయ్, అయితే ఆరు నెలలుగా ఒకే ఇంట్లో ఉండడంతో, రష్మి మీద అక్షయ్ కళ్ళు పడ్డాయి. అందంగా తయారై కూరగాయలకు వెళ్లి వస్తుంటే మార్కెట్ కు వస్తుంటే చూసేవాడు. ఇటు రష్మీకి కూడా అక్షయ్కి లుక్కులు ఇచ్చేది. ఆ లోకులు కాస్త ఐస్కాంతంలో ఆకర్షించుకున్నాయి. ఇక బట్టలు ఆరేయడానికి పైకి వచ్చినప్పుడు అక్షయ మాటలు కలపడంతో, వారి మధ్య స్నేహం పెరిగింది.

ఆ తర్వాత ఫోన్ నెంబర్లు కూడా చెప్పొచ్చుకున్నారు. ఇంకేముంది అక్రమ బంధం మొదలైంది. అత్త కాస్త బయటకు వెళ్తే చాలు, పైన ఒంటరిగా ఉన్న అక్షయ్ దగ్గరకు వెళ్ళేది. రష్మీ అలా అక్రమ బంధం రంజుగా సాగుతోంది. భర్త ఆఫీస్ కి వెళ్ళగానే అతను తప్పించేందుకు, రకరకాల ప్లాన్లు చేసేది. ఇక ఫోన్లో నిత్యం వీడియో కాల్ లో రొమాన్స్ చేయడం మొదలుపెట్టింది. సమయం చికితే ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయేది. లేదంటే వీడియో కాల్ లో ఆన్లైన్లో రొమాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..