అతి పెద్ద మార్గశిర అమావాస్య మార్గశిర గురువారంతో కలిసి వచ్చింది. మార్గశిర అమావాస్య మార్గశిర గురువారంతో కలిసి రావడం చాలా శుభం.

ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి, కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే, సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులు అవుతారు. రాజయోగాన్ని పొందుతారు, అయితే అమావాస్య మరో గురువారంతో కలిసి వచ్చిన ఈ రోజున,

ఇంట్లో వాళ్ళు పొరపాటున కూడా ఈ కూర తినకూడదు. కాదని తింటే అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. కోరికష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది, అష్ట దరిద్రాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు హరించుకుపోతాయి. మరి ఈ మార్గశిరా అమావాస్య రోజు, ఏ కూరను అసలు తినకూడదు, అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం గోట్లు కత్తిరించుకోవడం లాంటివి అసలు చేయకూడదు, ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే, దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం పూజించడం, అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది.

ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5:00 నుండి 6:00 మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళలో, తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది, అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున మధ్యాహ్నం నిద్రించకూడదు, ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అనే శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా, ఇటువంటి పప్పు దినుసులను తినకూడదు. పెసరపప్పు కందిపప్పు ఎర్ర పప్పు పచ్చిశనగపప్పు, ఇలాంటి పప్పు దినుసులు ఏమీ కూడా ఈరోజు తినకూడదు. కూరగా వండుకొని కూడా తినకూడదు. తాలింపులో కూడా పప్పులు వాడకూడదు, పప్పుతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. పొరపాటున ఈ అమావాస్య రోజు పప్పును కానీ మాంసం కానీ తింటే అధిక మొత్తంలో పాపాన్ని మూట కట్టుకుంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.