ఈ వీడియోలో అన్నా చెల్లెకి సంబంధించిన ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకా ఈ కథలోని ట్విస్ట్ ఏమిటి అంటే సొంత అన్నాదమ్ములే వారి చెల్లిని చంపి ఆమె మాంసాన్ని తింటారు.

అయితే అలా అసలు వారు ఎందుకు చేశారు. తెలిస్తే ఖచ్చితంగా మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కథ అనేది చాలా మంచి కథ అందుకే పూర్తిగా వినండి. ఇది చాలా పాతకాలంనాటి సంఘటన, కొన్నేళ్ల క్రితం ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది.

అయితే ఆ కుటుంబంలో ఏడుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉండేవారు. ఇక ఆ పిల్లల తల్లిదండ్రులు వారే చిన్నతనంలోనే చనిపోయారు. కాబట్టి వారి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ పిల్లలు కూడా చిన్న వయసు నుండే వారి బాధ్యతలను అర్థం చేసుకొని, క్రమశిక్షణతో పెరిగారు. అయితే మొదట్లో ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారే, జీవనోపాధి కోసం డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ,

కాలక్రమేనా ప్రతిదీ కూడా వారందరూ కష్టపడి వారి కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ, అన్నా చెల్లెలు వారి తల్లిదండ్రులు లేకుండా బ్రతకడం నేర్చుకున్నారు. అయితే అప్పటి సమాజం ఎలా ఉండేది అంటే, పురుషుల పని అడవి జంతువులని వేటాడడం, ఇక మహిళలు కేవలం ఇంట్లో పనులు మాత్రమే చేస్తూ, పిల్లలు చూసుకోవడం మాత్రమే వారి బాధ్యత. అయితే అలా అన్నదమ్ములు కూడా వారి జీవనోపాధి కోసం వేటకు వెళుతూ ఉండేవారు.

ఇక వారి సోదరి ఏమో వాళ్ళ అన్నలందరికీ కూడా భోజనం వండి మిగిలిన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేది. ఇక అమ్మాయి అన్నదమ్ములు అడవి నుండి తిరిగి వచ్చేటప్పుడు, వారితోపాటు వారు కలిసి చంపేసిన పెద్ద పెద్ద జంతువులు, పక్షులను తీసుకొని వచ్చి వాటిని వారి చెల్లికి చూపిస్తూ ఉండేవారు. అంతేకాకుండా వారే చెల్లి అన్నలు తీసుకువచ్చిన జంతువుల మాంసాన్ని కూడా, రుచిగా వండి పెడుతూ ఉండేది. దీంతో వారి అన్నలు కూడా ఎంతో ఇష్టంగా ఆమె చెల్లి వండిన వంటలను ఎంతో సంతృప్తి చెందుతూ ఉండేవారు. ఈ విధంగా అన్న చెల్లెల జీవితం చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/VJAjUjytrmM?t=130