మీకు శివమణి సినిమా తెలుసు కదా, అందులో హీరోయిన్ హీరో నుంచి విడిపోయే సమయంలో, ఒక చిన్న కాగితం ముక్కల ఏదో రాసి, దానిని సీసాలో భద్రంగా దాచి సముద్రంలో విసిరేస్తుంది.

ఆ సీసా మరో హీరోయిన్ కి దొరకడంతో, ఆమె ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. చివరికి ఇద్దరినీ కలుపుతుంది ఇది సినిమా స్టోరీ కానీ, ఈ రియల్ స్టోరీని రియల్ గా జరిగింది. చాలా సార్లు సముద్ర తీరంలో దశాబ్దాల క్రితం నాటి వస్తువులు లభిస్తూ ఉంటాయి.

అలాగే ఇటీవలే న్యూయార్క్ లోని చిన్ని కాకిలో, ఇలాంటిదే ఒక వస్తువు కనిపించింది. ఇది ఒక గాజు సీసా ఇది గత 32 ఏళ్లుగా సముద్రంలో తేలి ఆడుతోంది. అయితే ఆ సీసాలో ఒక లెటర్ కూడా ఉంది, ఉత్తరం రాసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి, ఎవరో బాటిల్ ని సేల్ చేసి అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరేశారు.

న్యూయార్క్ లోని హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న శాంతి అనే విద్యార్థులు, 1992లో ఈ లేఖ రాశారు విద్యార్థులు ఏ బాటిల్ను ఎర్త్ సైన్సు ప్రాజెక్టుగా లాంగ్, ఐలాండ్ సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలోకి వేసినారు. లేకలో విద్యార్థులు కొన్ని ప్రశ్నలు రాసి వాటిని పూరించాలని కోరారు. అనంతరం ఆ వివరాలను ఈ చిరునామాకు పంపించాలని, స్కూల్ అడ్రస్ రాశారు అనే వ్యక్తి కనుగొన్నారు.

అనంతరం వాటిని ఫోటోలు తీసి, హై స్కూల్ అలోమ్ని అనే ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. లేఖ రాసిన విద్యార్థులు ఒక లైన బెన్నీ డోరస్ కి ఈ పోస్ట్ చూడగానే, భావోద్వేగానికి గురయ్యారు ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఈ బాటిల్ సందేశం వైరల్ గా మారింది. అప్పుడు మేము విద్యార్థులం కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము, 32 ఏళ్ల తర్వాత ఇది మా దగ్గరికి రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, బెన్నీ అన్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…