మెగా వారసురాలు మెగా ప్యాలస్, ప్రిన్సెస్ రామ్ చరణ్ ఉపాసనాల ధారాల పట్టి, మరియు మెగాస్టార్ చిరంజీవి గారి ముద్దుల మనవరాలు, క్లీన్ కారకు సంబంధించిన ఒక క్యూట్ వీడియో, సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగచిక్కర్లు కొడుతోంది.

వీడియో ప్రస్తుతం అందరిని ఫిదా చేస్తోంది, రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉపాసన కూడా మెగా ఇంటి కోడలుగా తనకంటూ, మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా మిలియన్స్ లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. బిజినెస్ రంగంలో కూడా తన ప్రతిభను కనబరిచింది.

దాదాపు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాప రాకతో మెగా ఫ్యామిలీనే కాదు, మెగా అభిమానులను కూడా సంబరాలు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, తన మనవరాలికి ఎంతో ప్రత్యేకంగా క్లీన్ కారా అని నామకరణం చేశారు. ఈ పేరు కూడా ఒక ట్రెండ్ గా మారింది.

సాంప్రదాయం ప్రకారం బాలసార ఘనంగా చేశారు, మెగా ఫ్యామిలీ ఉపాసన పాప పుట్టినా దగ్గర నుండి ప్రత్యేకమైన శ్రద్ధను, చూపెడుతూ క్లీన్ కర్ర కోసం ఒక స్పెషల్ రూమ్ ని, డిజైన్ చేయించింది పాప పుట్టిన తర్వాత వచ్చే, ప్రతి అకేషన్ ని మెగా ఫ్యామిలీ స్పెషల్గా జరుగుతూనే ఉన్నారు. ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మీ వ్రతం వినాయక చవితి, ఇలా ప్రతి సందర్భాన్ని వదలకుండా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.

ఎందుకో తెలియదు కానీ ఇంతవరకు పాప ముఖాన్ని మాత్రం ఎవరికీ చూపించలేదు. అయినా అప్పుడప్పుడు పాపకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు, సోషల్ మీడియాలో మాత్రం చెక్కర్లు కొడుతున్నాయి. అవి కచ్చితంగా క్లీన్ కారైన కాదా అనే సందేహం మాత్రం కలుగుతుంది. ఇక రీసెంట్గా రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కూతురు క్లీన్ కర్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో, ఒక్కసారిగా అభి వైరల్ అవుతున్నాయి ఇవి చూసిన కొంతమంది మాత్రం, అవే క్లీన్ కారా పాప అంటూ చూసి మురిసిపోతున్నారు.