ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటుంది. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు.

కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది. అత్తారిల్లు కష్టాలలో పడుతుంది అని పండితులు చెబుతున్నారు. కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది. అదేమిటంటే తల్లిదండ్రుల ప్రేమ. ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి. పెళ్లి అత్తవారింటికి వెళ్లిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించాలి. అత్తమామలు కూడా వారిని కన్న కూతురి కన్నా మిన్నగా చూసుకోవాలి. కాబట్టి మహిళలు పుట్టింటి నుండి పోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి.

పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిల్లో చాలా ముఖ్యమైనది. అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను అత్తగారింటికి తీసుకురాకూడదు అనే శాస్త్రం చెబుతుంది. ఆడపిల్లలు పెళ్లయినప్పటి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళుతూ ఉంటారు. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు కనబడగానే ఇది నాదేనా నాకోసమేనా అంటూ ఆ వస్తువుని తనకోసం తీసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటి పై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు.

అలా తీసుకుని వెళ్లే వస్తువుల్లో కిరాణా సామాన్లు బంగారము ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు వెళ్ళకూడదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకు వెళుతూ ఉంటే ఏ వస్తువులు తీసుకువెళ్లకూడదు ఇప్పుడే తెలుసుకోండి. మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి వీటిని తీసుకు వెళ్తూ ఉన్నట్లయితే ఏ వస్తువులు తీసుకువెళ్లకూడదు. ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.