తరచూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా, నరాల బలహీనత ఇబ్బంది పెడుతుందా, పని ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే ఈ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా, అయితే మీకోసమే ఈ వీడియో. ఈ వీడియోలో ఒక చక్కని డ్రింక్ మీకు చెప్పబోతున్నాను.

మీరు ప్రతి రోజు టీలు కాఫీలు ఎలా తాగుతారో అలా తాగితే సరిపోతుంది. మీ మోకాళ్ళ నొప్పులు మాయమైపోతాయి. నరాల బలహీనత చక్కగా తగ్గడం మాత్రమే కాకుండా, మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. అలాగే మీరు రోజంతా చాలా చురుగ్గా ఆరోగ్యంగా చలాకీగా ఉంటారు. మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో ఈ అద్భుతమైన డ్రింక్ తయారు చేసుకొని తాగితే, హాస్పిటల్ కి వెళ్ళే పని లేకుండా అద్భుతంగా మోకాళ్ళ నొప్పులు నరాల బలహీనత చక్కగా తగ్గుతుంది.

అంతేకాకుండా మీ బాడీలో ఉండే అన్ని రకాల సమస్యలకు ఈ ఒక్క డ్రింక్ చక్కని సమాధానం చెబుతుంది. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఈ డ్రింక్ మనం శరీరంలో ఎలా పనిచేస్తుంది. అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన బాడీ ఆరోగ్యంగా ఉండాలి అంటే, పౌష్టికాహారం తీసుకోవలసిన అవసరం ఉంది. సరైన జీవనశైలి వ్యాయామం కంటి నిండా నిద్ర ఇవన్నీ మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి.

అయితే ప్రస్తుతం విపరీతమైన పని ఒత్తిడి పెరిగి సరైన ఆహారం తీసుకోక, సక్రమమైన జీవనశైలి విధానాలు లేక, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా అనేకమంది అనారోగ్య సమస్యల బారిన పడకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాళ్లు చేతులు తిమ్మిర్లు పళ్ళు నొప్పులు నరాల నొప్పులు, కండరాల నొప్పులు ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. మన శరీరంలో పోషకాల లేమి ఉన్నప్పుడు, ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి అని గుర్తించుకోండి. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్లు మినరల్స్ సరైన మోతాదులు అందకుంటే, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్గా నరాలనొప్పి మధుమేహం ఉన్నవారిలో మందులు ఎక్కువగా వాడుతున్న లేదా కీమాతెరపి తీసుకునే వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గాయాలు తగిలినప్పుడు కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు, మెదడు వెన్నముగా ప్రాబ్లం ఉన్నప్పుడు తీవ్రంగా బాధిస్తుంది.

మన బాడీలో విటమిన్ లోపిస్తే కండరాల నొప్పులు కాళ్లు చేతులు తిమ్మిర్లు విపరీతంగా బరువు తగ్గడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా హృదయ స్పందన రేటు పెరగడం అంటే, హార్ట్ బీట్ పెరగడం, అలసట చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేసే పనులు కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది, ఆకలి తగ్గడం జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోవడం విపరీతంగా నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. చీటికిమాటికి డిప్రెషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అన్ని సమస్యలను అధిగమించవచ్చని న్యూట్రిషన్లు చెబుతున్నారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.