మోకాళ్ళ నొప్పులు అనేటటువంటి సమస్య గురించి, ఆ మోకాళ్ళ లోపలకి మనకే మనం తయారు చేసుకునే ,ఆ సమస్య నుండి బయటపడేందుకు కావలసినటువంటి మార్గాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం.

మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకోవాలంటే, ఆధునిక వైద్యశాస్త్ర రీత్యా ఆర్థరైటిస్ అనేటటువంటి పేరుతో చెబుతూ ఉంటారు. వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఆయుర్వేద వైద్య గ్రంథాలలో, ఈ మోకాళ్ళ నొప్పుల గురించి ప్రస్తావిస్తూ,

సంధి వాతము అనేటటువంటి పేరుతో ఆ వ్యాధిని గురించి, విఫలీకరించి ఆ మోకాళ్ళ నొప్పుల గురించి చక్కటి చికిత్స గురించి ముఖ్యంగా, గృహవైద్య చికిత్స విధానాలు అలాగే ఆయుర్వేద వైద్య చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. సందీ వాతము అని దేనికే సంస్కృతంలో పేరు ఉంది. ఒకరకంగా చెప్పాలి అంటే పూర్వకాలంలో ఈ సంధి వాతము లేదా మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య,

60 సంవత్సరాలు లేదా ఆ పైబడినటువంటి వయస్సు ఉన్న వారికే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ వివిధ రకాల కారణాలవల్ల, ఈరోజుల్లో 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు సమస్యను, మనం నిత్యజీవితంలో చూస్తూ ఉన్నాం. మరి ఈ సందేహాతము లేదా మోకాళ్ల నొప్పులు అనేటటువంటి సమస్య వచ్చినప్పటికీ, ప్రధానంగా కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే,

కీలు అరుగుదల అలాగే కీళ్లలో ఉన్నటువంటి, సైనస్ బి ఎల్ ఫోర్ అనే ద్రవ పదార్థం తగ్గడం అట్లే పోషకాహార లోపం స్థూలకాయం, మధుమేహం, ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాలవల్ల మోకాళ్లు అరుగుదల వల్ల, మోకాళ్ళ నొప్పులు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.