నిద్ర మధ్యలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకట్ట చాలామంది బాధపడుతూ తమ ఆరోగ్యా న్ని పాడు
చేసుకుంటున్నారు. అయితే దీనికి కారణం ఆలోచనలు పడుకునేటప్పుడు కూడా తమ ఆలోచనలు ఉద్యో గం
మీద,

ఇంటి విషయాలపై, ఆర్థిక స్తోమత, పైనే గంటలపాటు ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడం వల్ల తమ నిద్రను పాడు చేసుకుంటున్నారు.రోజుకి 8 గంటలు నిద్ర పోకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. కాబట్టి నిద్ర అనేది శరీరానికి ముఖ్యం అని తెలుస్తుం ది.

అయితే దీనికి పరిష్కారం ఆలోచించినట్లయిట్ల తే, ఎప్పుడైనా, ఏదైనా డిస్టర్బె స్ట న్స్ వచ్చి మీరు నిద్ర లేవటం జరుగుతుంది, సమస్య ఏంటో తెలుసుకొని సరేలే అని మళ్లీ పడుకుంటే అప్పుడు ఎంత ప్రయత్నిం చినా కొం తమందికి నిద్ర రాదు.

నిద్ర కోసం వేచి చూడాల్సిన అవసరం వస్తుం ది. కొన్నిసార్లు అయితే తెల్ల వాల్లరిందాక కూడా నిద్ర పట్టదుట్ట . ఇలా జరుగుతున్నప్పుడు మీరు చేయవలసింది రెండే టెక్నిక్స్, మొదట మీ ఆలోచనలను డైవర్ట్ చేసుకొని మీ మనసును మరియుమెదడును అంకెలు లెక్కిం చడంలో పెట్టం డి. అలా మనసులో ఒకటి, రెండు ,మూడు అనుకుంటూ అంకెలు లెక్క పెట్టుకుంటే మీ ఆలోచనలకు పులిస్టాప్ప డి…

మీ మనసు మరియు మెదడు పూర్తిగా ఆ అంకెలు లెక్కిం చడంలో నిమగ్నమైపోతుంది. అలా లెక్కిం చుకుంటూ మెల్లగాల్ల నిద్రలోకి జారుతారు. ఇంకా రెండోవ పరిష్కారం చూస్తే, స్తేమీ కాన్సన్ట్రే షన్ట్రే న్ ని మొత్తం శ్వా స తీర్చుకునే దానిమీద పెట్టం డి. ఇలా చేస్తే కూడా మన మనసు మరియు మెదడు పూర్తిగార్తి నిమగ్నం అయిపోయి నిద్రలోకి జారుతారు ఇలా చేస్తే నిద్ర పట్టే అవకాశం ఉంటుందని టెక్నికల్ గా రుజువు చేశారు.