2023లో డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభం అవబోతోంది. దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. మార్గశిర పుష్య మాసాలలో వస్తుంది. మాసానా మార్గశిర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు.

అంటే ఈ మాసం అతని విభూతులలో ఒకటి అని అర్థం. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ 12 16వ తేదీల మధ్య వస్తుంది. నెల పట్టడం అని కూడా అంటారు, మనం జరుపుకునే పండుగలు అన్ని చాంద్రమానం అనుసరించి జరుపుకునేది.

అయితే సంక్రమణలు మాత్రం సూర్యక మనం ఆధారంగా జరుపుకుంటాము. ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసమని పిలుస్తారు. ఇది చైత్రాభి 12 మాసాలలో లేదు ఈ మాసాన్ని శాపం కోదండ కర్మక శూన్యమాసము అని కూడా అంటారు.

ధనుర్మాసం మాసం అనేది స్త్రీల సౌభాగ్యమును పెంచే మాసం. అందుచేత సౌభాగ్యవంతులగు స్త్రీలు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొడుకులు ఉన్న తల్లులు అంటే మగ సంతానం ఉన్న తల్లులు, ఈ ధనుర్మాసంలో తప్పకుండా ఇలా చేయాలి

లేదంటే మగసంతానానికి ప్రమాదం జరుగుతుంది. సంతానానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి కొడుకుల ఉన్నవారు ధనుర్మాసంలో తప్పనిసరిగా చేయవలసిన ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోల చూడండి..