అసలు తులసి అంటేనే లక్ష్మీదేవి, అలాంటిది రోజు తులసి మొక్కను పూజిస్తూ, నీరు పోస్టు ఉండే మట్టిలో, అన్ని గ్రహాల యొక్క శుభ ఫలితాలు దాగి ఉంటాయి, ధన లాభం పొందడానికి ఎన్నో ప్రయోగాలు, ఎన్నో పరిష్కారాలు, కష్టనష్టాలు, సమస్యలు ఇబ్బందులు అన్ని చూస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి పరిష్కారాన్ని విని కూడా, ఉండరు, మీ కుటుంబం అంతటిని వారి వారి కోరికలు, తీర్చడానికి ఎంత కష్టమైనా పడడానికి, మీరు సిద్ధంగా ఉంటారు.

ఎన్నో రకాల ఉపాయాలు పరిష్కారం చేసి విసిగిపోయి ఉంటారు, అలాంటి సమయంలో తులసి మొక్కకు సంబంధించిన, పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది, మరి ఈ పరిష్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం, తులసి మొక్కకు పొద్దున్నే పూజ చేసి, నీరు పోసి, ధూపదీపాలు ఇచ్చిన తర్వాత ,హారతి ఇచ్చి నమస్కరించి కళ్ళు మూసుకుని, ఆమె దగ్గర నుండి మట్టిని తీసుకుంటున్నట్లు గా ఆమెకు ఒక మాట చెప్పి, ఒక చిటికెడు మట్టిని తీసుకోవాలి.

ఒక అరిటాకులో చిన్న ముక్క తీసుకొని, అందులో ఈ మట్టిని పెట్టి కొంచెం కుంకుమ, కలిపి మరియు ఆవ నూనె, రెండు చుక్కలు వేసి, కుడి చేతి ఉంగరం వేలితో కలపాలి, అన్ని కలిసేలా గా బాగా కలపండి, తర్వాత అన్నీ కలిపిన తర్వాత, ఒక చిన్న ఉండలుగా చేసి, ఆకుతో మడిచేసి సాయం సమయంలో తీసుకువెళ్లి, రావి చెట్టు మొదట్లో విడిచిపెట్టాలి, విడిచి పెట్టే సమయంలో, మీ మనసులోని కోరికను తీర్చమని కోరుకోవాలి,

కోరుకొని తిరిగి వచ్చేయాలి, ఈ పరిష్కారం చేసిన వారం రోజుల్లోనే, మీ సమస్యలు తగ్గుముఖం పడతాయి, మీకు కూడా ఏమన్నా సమస్యలు ఉంటే తీరని కోరికలు ఏమైనా ఉండిపోతే, తప్పకుండా ఈ పరిష్కారాన్ని చేసి, మీ కోరికలు తీర్చు కోండి.