డిసెంబర్ 26న అంటే మంగళవారం కోరాల పౌర్ణమి, దీనినే మార్గశిర పౌర్ణమి అని దత్తాత్రేయ జయంతి అని పిలుస్తారు. అయితే ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు

డిసెంబర్ 26న వచ్చే కోరల పౌర్ణమి రోజున ఎవరైతే బీరువాలో ఇది పెడతారో, వారి బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మార్గశిర పౌర్ణమి రోజున బీరువాలో ఇవి పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరి మీరు ధనవంతులుగా మారిపోతుంటారు.

మరి మీరు ధనవంతులుగా మారాలి అంటే బీరువాలో పెట్టవలసిన వస్తువు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరికీ చెప్పకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి. మన బీరువాలో విలువైన వస్త్రాలని ఆభరణాలని ధనాన్ని ఉంచుతూ ఉంటాము. ఈ బీరువాను ఎప్పుడూ కూడా నైరుతి మూలన అంటే దక్షణ పడమర దిక్కున మధ్యలో ఉండే ప్రదేశాన్ని చూసి పెట్టుకోవాలి.

బీరువా తలుపులు తీస్తే ఈ తలుపులు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. బీరువా తలుపులు తీయగానే మంచి సువాసన రావాలి. బీరువాలోని బట్టలు దుర్వాసన రాకూడదు. బీరువాపై సర్వ దిశలో ఉన్న స్వస్తిక్ గుర్తును పసుపు కుంకుమలతో ఉంచాలి. బీరువాపై ఏనుగులతో కూడిన లక్ష్మీదేవి ఫోటో ఉంచుకోవాలి. తొండాలు పైకెత్తుతూ నీటితో అభిషేకం చేస్తూ ఉన్న విగ్రహాన్ని బీరువాపై ఉంచుకోవాలి.

ఇలా చేయడం వలన ధనం సంపాదిస్తారని ఆర్థిక సమస్యలు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. పరిహారానికి కావలసినవి తెల్లని గవ్వలు, తామర పువ్వుల గింజలు, ఈ రెండు కూడా పరమ పవిత్రమైనవి 11 రూపాయలు, ఐదు యాలకులు, కాస్త పచ్చ కర్పూరం తీసుకోవాలి, ఐదు తెల్ల గవ్వలు ఐదు తామర గింజలు. వీటన్నింటినీ ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానికి ధూపం దీపం చూపించి నైవేద్యం చూపించి. అమ్మవారి పటం ముందు నుంచి ఆ తరువాత బీరువాలో పెట్టాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.