రాత్రి పడుకునే ముందు పాలలో ఇది కలిపి తీసుకుంటే చాలు, మీకు ఎన్నో ఏళ్లుగా ఉన్న కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ శారీరక నీరసం, పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు చాలా ఈజీ గా ఉండే, ఒక రెమిడి తీసుకురావడం జరిగింది, దీనిని తయారు చేయడం కూడా, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే దీని ప్రయోజనాలు కూడా చాలా అధికంగా ఉంటాయి, ఈరోజు ఈ వీడియోలో ఎండు ఖర్జూరం గురించి తెలుపుతున్నాం.

సాధారణంగా ఖర్జూరం ఎండబెట్టి, ఎండు ఖర్జూరాలు తయారు చేస్తారు, మరియు ఎండు ఖర్జూరం మీ శరీరానికి ఒక అవషడం లాగా పనిచేస్తుంది, అలాగే మీ శరీరంలో ఉన్న అన్ని, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది, కూడా ఇదే కాకుండా, ఈ ఎండు ఖర్జూరం లో క్యాల్షియం, మరియు ఫైబర్, మరియు విటమిన్ సి, మొదలైనటువంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, చాలా ఇంపార్టెంట్ మనకే అలాగే ఒకవేళ, మీ శరీరంలో కూడా కాల్షియం తక్కువగా ఉన్న,

ఎముకల జాయింట్ల మధ్య నుంచి, katkat మంటూ శబ్దం వస్తున్న కూర్చోడం, లేదా నిలబడడం లో, ఇబ్బందిగా ఉన్నా లేదా, మీరు పడుకున్నప్పుడు, ఒక వైపు నుండి ఇంకో వైపు గా, తిరిగిన పడుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్న, అలాంటప్పుడు ఈ రెమిడి ని ఉపయోగించడం వల్ల, మీ బాడీలో డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు ఉన్న ఈ సమస్యలన్నింటిని, నుంచి మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఎండు ఖర్జూరం కేవలం మీకు ఉన్న ఈ అనారోగ్య సమస్యలను, తొలగించడమే కాకుండా, అనేక రకాల వ్యాధుల బారినుంచి మిమ్మల్ని కాపాడి రక్షిస్తుంది. ఇందులో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు, చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ స్కిన్ పై మంచి గ్లోయింగ్ ని తీసుకు వస్తాయి, అలాగే ఇది యాంటీ ఏజెంట్ గ కూడా పనిచేస్తాయి, అనగా త్వరగా మీ చర్మంపై ముడతలు అనేవి రావు, ముసలితనం అనేది త్వరగా రావు, ఇప్పుడు నేను చెప్పిన విధంగా, ఈ ఎండుఖర్జూర లను ఉపయోగించినట్లయితే, కనుక ఇక ముఖ్యంగా ఎవరైతే బక్కగా పీలగా ఉన్న, తమ శరీరాన్ని చూసి బాధ పడుతున్నారు.

https://youtu.be/aHEpxmBo_PI?t=157

తమ శరీర బరువును పెంచాలి అనుకుంటున్నారు, అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఖర్జూరాలను, ఉపయోగించడం వల్ల, మీ శరీర బరువు పెరగడం మొదలవుతుంది, మీ శరీరంలో ఉన్న నీరసం దూరమౌతుంది, మీరు ముందు కంటే కూడా చాలా ఎనర్జీతో ఆక్టివ్ గా ఉన్నట్లు ఫీలవుతారు…