ఫ్రెండ్స్ పూర్వకాలంలో ముసలి వయసు వచ్చిన తర్వాత, చూపు మందగించడం వల్ల కళ్ళజోడు వాడేవారు కానీ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే కొంతమంది పిల్లలకు కళ్ళజోడు వ చేస్తుంది. రోజు రోజుకి కళ్ళజోడు ధరించే వారి సంఖ్య పెరిగిపోతుంది.

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల గాని, కొన్ని అలవాట్ల వల్ల కానీ ఈ కంటి చూపు అనేది మందకిస్తుంది. ముందే కళ్ళను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. వచ్చినవారికి మాత్రమే కాదు భవిష్యత్తులో కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తినవలసిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇందులో ముఖ్యమైనది పోషకాలలోపం మన శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగిందంటే, దానికి ముఖ్య కారణం పోషకాహార లోపం కూడా అయి ఉండవచ్చు. అలాగే ఈ కంటి చూపుకు కూడా కావాల్సినన్ని విటమిన్ లో పోషకాలు అందకపోతే, కంటి చూపు మందకిస్తుంది కాబట్టి, కంటి చూపులు పెంచి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా మునగ ఆకులు మనందరికీ మునగకాయ తెలుసు వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మునగ ఆకుల్లో విటమిన్ ఏ, క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటి ఆకులలో పప్పుతో కలిపి వండుకొని తింటే మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. రెండవది విటమిన్ సి ఎక్కువగా ఉండే పళ్ళు అయినటువంటి నిమ్మ నారింజ ద్రాక్ష ఇవన్నీ కూడా కంటికి మాత్రమే కాదు, చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

మూడవది వీటితో పాటుగా చేపలు గుడ్లు బాదంపప్పు పాల పదార్థాలు క్యారెట్లు చిలకడదుంపలు వీటన్నింటిలోనూ విటమిన్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే, మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ ఇలా కంటి చూపు అనేది మందగించడం వల్ల కంటికి సంబంధించిన ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఈ హోమ్ రెమిడి మీ కంటి చూపులు కచ్చితంగా మెరుగుపరుస్తుంది.

అలాగే మీ కంటికి సంబంధించిన సమస్యలను త్వరగా దూరం చేస్తుంది కూడా. ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఈ హోమ్ రెమెడీని మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కావున ఈ రెమెడీ కోసం అన్నింటికంటే ముందుగా మనం తీసుకోవాల్సింది మిరియాలు, ఫ్రెండ్స్ ఈ మిరియాల్లో పోషకాలు అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మిరియాల్లో కూడా విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా, మన కంటికి సంబంధించిన దాదాపు అన్ని రకాల సమస్యలను నయం చేస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.