జనరల్ గా మనం ప్రతిరోజు కూరగాయల తోటి, రకరకాల కూరలు తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక కాంబినేషన్ ఆఫ్ కర్రీ ఉంది. ఒక కూర దానిని తయారు చేసే తీసుకుంటే కనుక,

మనకు కిడ్నీ ఇష్యూస్, అంతేకాదు లంగ్స్ ఇష్యూస్, అంతేకాదు ఇమ్యూనిటీకి సంబంధించి, అతిమూత్రానికి సంబంధించి ఇలా రకరకాల సమస్యలకు ఒకే ఒక కూర చెక్కు పెడుతుంది. వెజిటేబుల్స్ తో తయారు చేసేది .

మరి దానికి కావలసిన ఇంగ్రిడియంట్స్ ఏంటి తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి వివరాలను తెలుసుకుందాం. పెద్దవాళ్లు ఈ కాంబినేషన్స్ అంటే ఏ పదార్థంలో ఏ వస్తువులో ఏ శక్తి ఉంది మనకు అది ఎలా ఉపయోగపడుతుంది, భోజనం అనగానే అందరికీ గుర్తొచ్చేది కూరలు, ఏ కూర వండితే రుచిగా ఉంటుంది.

తినే పదార్థానికి రుచి కోసం ఆలోచించడం తప్ప, ఎప్పుడూ కూడా ఈ పదార్థంలో ఆ గుణాలు ఉన్నాయి, అవి మనకు శరీరానికి ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చాలా తక్కువ ఆలోచిస్తాం. అలా ఆలోచించే వాటిలో ఎక్కువగా మనం ఆకుకూరలు తీసుకుంటాం, పాలకూరలో పోలిక్ యాసిడ్ ఉంటుంది, క్యాల్షియం ఉంటుంది.

అలాగే తోటకూరలో క్యాల్షియం ఉంటుంది, అయితే గోంగూరలో తీసుకుంటే ఐరన్ ఉంటుంది, ఇలా ఒక కర్రీ మనం రెగ్యులర్ గా తీసుకునే కర్రీలో కూడా ఆ గుణాలు ఉంటాయా, దానివల్ల మనకు మంచి జరుగుతుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్, అప్పట్లో మాక్సిమం ఎవరి ఇళ్లల్లో చూసిన కష్టపడి కాయ కష్టం చేసే వారి ఇళ్లల్లో, ప్రత్యేకంగా వాళ్లు ఈ కర్రీని ఎక్కువగా వండుతూ ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..