జపాన్ లో రీసెంట్ గా భూకంపాలు వరుసగా వచ్చాయి. ఎంతోమంది ఇల్లు ప్రాణాలు కోల్పోయారు. అవి జపాన్ కి కొత్తవి కాదు, ఒక రీసెర్చ్ ప్రకారం వాళ్లకి సంవత్సరానికి 1500 భూకంపాలు వస్తాయట,

2011 సునామీ వచ్చినప్పుడు ₹1,20,000 ఇల్లు జపాన్లో సునామీ కారణంగా కోల్పోయాయి, కానీ దాని తర్వాత జపాన్ మళ్లీ తమ దేశాన్ని ఎలా రీఫిల్ చేసింది. అనేది ఒక మోటివేషన్ వీడియోలో చేయొచ్చు, ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూడా జపాన్ ప్రతి సంవత్సరం కూడా ఎకనామికల్ గా,

ఇండస్ట్రీగా టూరిజం లో అన్ని రకాలుగా గ్రోత్ అవుతూనే ఉంది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది కంట్రీ గా నిలుస్తుంది. ప్రపంచం అంతా కూడా జపాన్ కి జాపనీస్ జనాలకి ఉన్న బలమైన సంకల్ప శక్తిని మెచ్చుకుంటుంది. వాళ్ళ దగ్గర నుండి ఎన్నో కొత్త విషయాలని ప్రపంచం నేర్చుకుంటుంది. ముఖ్యంగా జాపనీస్ జనాలకి పర్సనల్ గ్రోత్ కి కారణం ఎలాంటి బద్ధకం లేకుండా పనిచేయడం.

అది ఎలా అని చాలామంది జాపనీస్ పీపుల్ యొక్క సీక్రెట్స్ ని కనుకొన్నారు. చాలామంది అక్కడి నుండి జపాన్ న్యూస్ ప్రపంచానికి ఎన్నో మంచి మంచి విలువైన టెక్నిక్స్ ని నేర్పించారు. మరియు ఈ టెక్నిక్స్ ని ఈరోజు మనం తెలుసుకుందాం. లైఫ్ లో బద్దకం నుండి బయట పడాలి అంటే తప్పకుండా మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి.

జాపనీస్ టెక్నిక్ కైజాన్ ఇది చాలా చాలా ఫేమస్ టెక్నిక్ అంటే, అర్థం కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ తెలుగులో దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లు అని దీవిస్తారు పెద్దలు. అంటే డైలీ లైఫ్ లో స్టడీగా ఎదుగుతూ వెళ్ళమని, సేమ్ ఇదే ఫిలాసఫీ కైజాన్లు కూడా ఈ కైజాన్ని యూస్ చేసే టయోటా, మారుతి, సుజుకి అపోలో లాంటి పెద్ద పెద్ద కంపెనీ సక్సెస్ అయ్యాయి. ఇది ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.