ఈనెల 26వ తేదీ అత్యంత శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రానుంది. ఈసారి కార్తీక సోమవారం రోజు కూడా పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. ఈ కార్తీక పౌర్ణమి ఆ మహా శివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి.

ఈరోజు మీరు ఏ చిన్న పని చేసిన అది 100 ఎట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన ఈరోజు 365 వత్తుల దీపాన్ని, అందరూ వెలిగించి సమాచారం మొత్తం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు. మరి ఈరోజు ఉపవాసం అందరూ చేస్తారు. కానీ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండకుండా, 365 వత్తుల దీపం వెలిగించవచ్చా లేదా,

కచ్చితంగా ఉపవాసం ఉండి మాత్రమే 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలా, అనే ధర్మ సందేహం అందరూ అడుగుతున్నారు. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు ఉండాలి. అలానే కృతిక నక్షత్రం కూడా ఉండాలి. ఇలా కార్తీక పౌర్ణమి మరియు కృత్తికా నక్షత్రం కలిసిన అద్భుత సమయాన్ని, కార్తీక పౌర్ణమి గా మన పురాణాలు చెబుతున్నాయి.

మరి ఈసారి కృతిక నక్షత్రం మరియు పౌర్ణమి ఘడియలు ఏ రోజు ఆ సమయం ఏమిటో తెలుసుకుందాం. అది తెలియాలంటే ముందుగా మనకు కార్తీక పౌర్ణమి తిధి గురించి తెలియాలి, ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి తేదీ ప్రారంభం వచ్చి ఈ సంవత్సరం అంటే, నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల 53 నిమిషాలకు, ప్రారంభమై నవంబర్ 26 27వ తేదీ మధ్యాహ్నం 2:45 నిమిషాల వరకు ఈ కార్తీక పౌర్ణమి ఘడియలు ఉన్నాయి.

ఈ కాకృతిక నక్షత్రం వచ్చి దాదాపుగా ఈ పౌర్ణమి గడియాలకు కొంచెం ముందుగా అనగా, నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1:00 35 నిమిషాల వరకు ఈ కృత్తికా నక్షత్రం ఉంది. మన మీ సరి గమనించినట్లయితే ఈసారి మనకు, పౌర్ణమి కడియాలతోనే కృపికా నక్షత్రం మొదలై పౌర్ణమి ఘడియలు మొత్తం కృపికా నక్షత్రం కలిసి ఉంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.